న్యూస్4అజ్: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు వైఎస్ షర్మిల పావులు కదుపుతోంది. ఈరోజు హైదరాబాద్ లోని తన నివాసం వద్ద వైఎస్ఆర్ అభిమానలు, ఆత్మీయుతలో జరిపిన సమావేశంలో ఈ విషయం స్పష్టమైంది. తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తెస్తానని ఆమె ప్రకటించింది. తెలంగాణలో కూడా పాదయాత్ర చేసి, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేస్తానని…
