విశాఖలో రెడ్ క్రాస్ సేవలు.. గవర్నర్ ప్రశంసలు..

న్యూస్4: విశాఖపట్నం: ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ గా విశ్వవిభూషన్ హారిచందన్ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపి రెడ్ క్రాస్ ఆధ్వర్యాన విశాఖ జిల్లా రెడ్ క్రాస్ శాఖ 15 గ్రహణం మొర్రి శస్త్ర చికత్సలను విశాఖ దుర్గా హాస్పటల్ లో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ వైద్యులు వై. శివ నాగేంద్ర రెడ్డి పూర్తి ఉచితంగా…

వ్యాక్సిన్ ధరలు కేంద్రం ఖరార్..

న్యూస్4: కరోనా మహమ్మారి సోకకుండా వేసుకునే వ్యాక్సిన్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రైవేటులో వేసుకోవాలనుకునే వారు వేసుకోవచ్చని చెప్పారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ ధర విషయమై కేంద్ర ప్రభుత్వం ఓ స్పష్టత ఇచ్చింది.…

*థర్డ్ వేవ్ ఆందోళన వద్దు*.. పిల్లల చేత ఇలా చేయించండి చాలు

*థర్డ్ వేవ్ ఆందోళన వద్దు*.. పిల్లల చేత ఇలా చేయించండి చాలు థర్డ్ వేవ్ ఆందోళన వద్దు.. పిల్లల చేత ఇలాgb చేయించండి చాలు అంటున్నారు వైద్యులు. ఏం చేయాలో చూడండి మరి.. పిల్లలని రోజూ గంటైనా ఎండలో ఆడుకోనివండి.తిరగనివండి. నువ్వులు…బెల్లం ఉండలు…వేరుశనగ చిక్కీలు…రోజూ పెట్టండి. మొలకలు… పండ్లు…మజ్జిగ…రాగిజావ… అరటిపండ్లు బాగా అలవాటు చేయండి. జంక్…

*కృష్ణపట్నం ఆనందయ్య గారి మందు*

*ఫ్లాష్ న్యూస్ …రాష్ట్ర ప్రభుత్వం అనందయ్య మందు కు website ఓపెన్ చేసింది..www.childeal.in.. కావున కరొనా మందు కావసినవారు సత్వరమే ఆన్లైన్లో బుక్ చేసుకొనవలెను….ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఒక ప్రకటనలో తెలిపారు. *కృష్ణపట్నం ఆనందయ్య గారి మందు* *వెల ₹ 5, పోస్టేజీ 20+GST=₹29/-* 👇👇👇 https://chilldeal.in/productlistbycat/5

ఇక కోవిడ్ వ్యాక్సిన్ ల డెలివరీ డ్రోన్ల తో నట..

మెడిసన్స్‌ ఫ్రం స్కై పేరుతో పైలట్‌ ప్రాజెక్టు డ్రోన్‌ డెలివరీ ప్రారంభించనున్న డూన్జో త్వరలో ప్రారంభం కానున్న డ్రోన్‌ డెలివరీ సర్వీస్‌ హైదరాబాద్‌తో పాటు మరో 7 నగరాల్లో డ్రోన్‌ సేవలు న్యూస్4: హైదరాబాద్‌: కొవిడ్‌ కల్లోల సమయంలో ఆక్సిజన్‌ ట్యాంకర్లకు ఎక్కడా ట్రాఫిక్‌ ఇబ్బందులు రాకుండా గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేశారు. అంతకు రెండు…

ఆనందయ్య మందుకు ఏపి సర్కార్ గ్రీన్ సిగ్నల్..

న్యూస్4: ఆంధ్రప్రదేశ్: నెల్లూరు జిల్లా కృష్ణ పట్నానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ( సీసీఆర్ఏఎస్) కమిటీ నివేదిక ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కంట్లో వేస్తున్న చుక్కల మందుకు తప్ప ఆనందయ్య ఇస్తున్న మిగతా మందులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఏడాదికి 10 కోట్ల స్పుత్నిక్ టీకాల ఉత్పత్తి..

న్యూస్4: మాస్కో: భారత్‌కు చెందిన ప్రఖ్యాత ఫార్మసీ కంపెనీ పానేసియా బయోటెక్‌.. రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ కోవిడ్ టీకాలను ఉత్పత్తి చేయనున్నది. హిమాచల్ ప్రదేశ్‌లోని బడ్డి పట్టణంలో ఉన్న పానేసియా బయోటెక్ కంపెనీ ఉత్పత్తి చేసిన తొలి బ్యాచ్ టీకా ఉత్పత్తులను మొదట రష్యాలోని గమేలియా క్వాలిటీ కంట్రోల్ సెంటర్‌కు తరలిస్తారు. అయితే ఈ…

18 ఏళ్లు దాటితే కోవిడ్-19 వ్యాక్సిన్ కి రిజిస్ట్రేషన్..

న్యూస్4: కరోనా వ్యాక్సిన్ 18 ఏళ్లు దాటిన వాళ్ళు కోవిన్ వ్యాక్సిన్ కోసం ఆన్ సైట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల వయస్సు ఉన్న వాళ్ళు ఆన్ సైట్ రిజిస్ట్రేషన్ మరియు అపాయింట్మెంట్ చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది. అయితే ఈ ఫీచర్ కేవలం ప్రభుత్వ కోవిడ్ వాక్సినేషన్ సెంటర్స్ కి మాత్రమే…

అజీమ్ ప్రేమజి ఫౌండేషన్ ద్వారా గర్భిణీలకు పోషకాహార సరుకులు పంపిణీ

న్యూస్4: జోగిపేట:  ఐసీడీఎస్ జోగిపేట ప్రాజెక్ట్ పరిధిలో ని నాలుగు మండలాలు ఆందోల్, వటపల్లి,పుల్కాల్, హత్నూర .మండల పరిదీలలో అజీమ్ ప్రేమజి ఫౌండేషన్ ద్వారా 8నెల మరియు 9 నెల గర్భిణీ స్త్రీలకు పోషకాహార నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంచార్జి బి రత్నమాల, ఫౌండేషన్ సభ్యులు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.