న్యూస్4: విశాఖపట్నం: ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ గా విశ్వవిభూషన్ హారిచందన్ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపి రెడ్ క్రాస్ ఆధ్వర్యాన విశాఖ జిల్లా రెడ్ క్రాస్ శాఖ 15 గ్రహణం మొర్రి శస్త్ర చికత్సలను విశాఖ దుర్గా హాస్పటల్ లో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ వైద్యులు వై. శివ నాగేంద్ర రెడ్డి పూర్తి ఉచితంగా…
