న్యూస్4అజ్: హైదరాబాద్: తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టనున్నారా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా తెలంగాణలో షర్మిల ఎంట్రీ ఇవ్వనున్నారా.. తెలంగాణలో ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో… షర్మిల పార్టీ పెట్టనున్నారనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. త్వరలో పార్టీ విధివిధానాలు ప్రకటిస్తారనే ప్రచారమూ జరుగుతోంది. ఆమె కొత్త పార్టీకి వైసీపీ పేరు పెడతారా… లేక వైఎస్ఆర్ పేరు…
