సంపూర్ణ లాక్డౌన్ ఎత్తివేత..ఇక అన్నీ ఓపెనే..

న్యూస్4: తెలంగాణ: కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్, ఈ మేరకు లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయం…

ఏపి హిస్టారికల్ ప్రైవేట్ వ్యాక్సినేషన్ డ్రైవ్..

న్యూస్4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి ప్రైవేట్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ( కో వ్యాక్సిన్ ) ఈ రోజున రాజమండ్రిలో ప్రతిష్టాత్మకంగా రాజీవ్ గాంధీ విద్యాసంస్థల నందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచితంగా జరిగింది. ఇందులో భాగంగా మాజీ ఎంపీ హర్షకుమార్ గారు మాట్లాడుతూ ” కాంగ్రెస్ పార్టీ ఈ రోజున కార్యకర్త సంక్షేమానికి ప్రత్యేక…

మాజీ ఎంపి హర్షకుమార్ ఉచిత వ్యాక్సిన్ డ్రైవ్

న్యూస్4: రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా రేపు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి మాజీ ఎంపీ హర్షకుమార్ గారి ఆధ్వర్యంలో ఉచితంగా కో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు హర్షకుమార్ తనయుడు జీవి శ్రీ రాజ్ అన్నారు. ఉదయం 10:30 సమయంలో రిజిస్ట్రేషన్స్ ప్రారంభించి 11 గంటలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగ బోతుందని ఆయన…

తెలంగాణలో మరో 10 రోజులు లాక్ డౌన్ పొడిగింపు

న్యూస్4: తెలంగాణ: తెలంగాణలో లాక్‌డౌన్ మరో 10 రోజులు పొడిగిస్తూ రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలో నేటితో లాక్‌డౌన్‌ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో సమావేశమైన కేబినెట్‌.. రేపటి నుంచి మరో పది రోజుల…

మంగళవారం నుంచే రెండో డోస్ వ్యాక్సిన్స్ – సిఎం కేసీయార్

న్యూస్4: హైదరాబాద్: రాష్ట్రంలో కోవిడ్‌ కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌, వ్యాక్సినేషన్‌పై సీఎం అధ్యక్షతన సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం సీఎం మాట్లాడుతూ.. రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ను మంగళవారం నుంచి ప్రారంభించాల్సిందిగా అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే మొదటి…

రైతులపై కేసీఆర్ కు చిన్న చూపు..చులకన భావం – బాబు మోహన్

న్యూస్4: హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఒకేసారి రుణ మాఫీ చేయాలని మాజీ మంత్రి, బీజేపీ నేత బాబు మోహన్ డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు…

ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్..

న్యూస్4: హైదరాబాద్‌: నర్సాపురం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణరాజును ఏపీ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ (సీఐడీ) పోలీసులు అరెస్టు చేశారు. అత్యంత నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఎంపీ రఘురామ నివాసానికి సీఐడీ పోలీసులు శుక్రవారం వెళ్లారు. ఈ సందర్భంగా సీఐడీ పోలీసులతో ఎంపీ రఘురామ వాగ్వాదానికి దిగారు. తనను ఏ…

కాంగ్రెస్ కి రాజీనామా చేసిన పేడాడ రమణి కుమారి

న్యూస్ 4: విశాఖపట్నం: మెగాస్టార్ చిరంజీవి 2009లో స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి ప్రారంభమైన ఆమె రాజకీయ ప్రస్థానం 2011లో కాంగ్రెస్ పార్టీలో విలీనం అయినప్పటి నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎన్నో రాష్ట్రస్థాయి జిల్లాస్థాయి పదవులు మరి 2014లో లో పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ స్థానం నుంచి 2019లో విశాఖపట్నం పార్లమెంట్ స్థానమునకు…

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా◆వైఎస్ షర్మిల కొత్త పార్టీ◆

న్యూస్4అజ్: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు వైఎస్ షర్మిల పావులు కదుపుతోంది. ఈరోజు హైదరాబాద్ లోని తన నివాసం వద్ద వైఎస్ఆర్ అభిమానలు, ఆత్మీయుతలో జరిపిన సమావేశంలో ఈ విషయం స్పష్టమైంది. తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తెస్తానని ఆమె ప్రకటించింది. తెలంగాణలో కూడా పాదయాత్ర చేసి, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేస్తానని…