మల్టీ స్టార్ ప్లాన్స్… హిట్టు కొట్టడం కాయం…

న్యూస్4అజ్: అరిమ నంబి అనే తమిళ సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టాడు కోలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ శంకర్. ఈ దర్శకుడు 2016లో చియాన్ విక్రమ్ తో కలిసి తీసిన ఇంకొక్కడు మూవీ ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత 2018లో విజయ్ దేవర కొండతో నోటా చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ…

మిల్క్ బ్యూటీ తమన్నా కు కరోనా పాజిటివ్..

న్యూస్4అజ్: కరోనా మహమ్మారి సామాన్యులనే కాదు సెలబ్రిటీలని సైతం వణికిస్తుంది. ఇప్పటికే పలువురు స్టార్స్ కరోనా బారిన పడగా, తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నాకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది. తమన్నాకు కరోనా సోకిందనే విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు షాక్ అవ్వడంతో పాటు త్వరగా…

డ్రగ్స్ కేసులో తెరపైకి నమ్రత శిరోద్కర్…

న్యూస్4అజ్: బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తోంది. రియా చక్రవర్తితో పాటు సుశాంత్ మేనేజర్‌గా పని చేసిన జయా సాహాను విచారిస్తున్న ఎన్సీబీ… డ్రగ్స్ కేసులో ఇంకెంతమందికి సంబంధాలు ఉన్నాయనే దానిపై లోతుగా ఆరా తీస్తున్నారు. తాజాగా ఈ కేసు విచారణలో బాలీవుడ్ వెటరన్ హీరోయిన్, టాలీవుడ్ స్టార్ మహేశ్ బాబు…

బాహుబలి బాలయ్యకు షాక్ ఇచ్చాడా….

న్యూస్4అజ్: బాలయ్యకు షాక్ ఇచ్చాడు బాహుబలి. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్. ఇంతకీ.. మేటర్ ఏంటంటే… నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన చిత్రాల్లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రం ఆదిత్య 369. ఈ చిత్రానికి సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ప్రేక్షకాభిమానులకు ఓ కొత్త అనుభూతి కలిగించిన ఆదిత్య 369…

జగన్ గా అక్కినేని నాగార్జున…

న్యూస్4అజ్: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కూ.. సినీ నటుడు నాగార్జునకూ మంచి సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్ పాత్రలో నాగార్జున నటించబోతున్నాడన్న పుకార్లు ఫిల్మ్ నగర్లో షికారు చేస్తున్నాయి. అసలు జగన్ పాత్ర ఏంటి అంటారా.. ఆ మధ్య మహి వి రాఘవ దర్శకుడిగా యాత్ర అనే సినిమా వచ్చిన సంగతి…

కరోనా పై బాలయ్య బాబు చిట్కా…

న్యూస్4అజ్: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. కరోనా తరిమికొట్టే మందు, రాకుండా అడ్డుకొనే టీకా కోసం శాస్త్రవేత్తలు అహర్నిశలు కష్టపడుతున్నారు. ప్రస్తుతానికి భౌతిక దూరమే మనముందున్న మార్గం. మాస్క్ ధరిస్తూ.. భౌతిక దూరం పాటిస్తే.. కరోనాను రాకుండా అడ్డుకోవచ్చు. ఐతే కోవిడ్ మహమ్మారి మన దగ్గరకుండా ఉండేందుకు సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే…

బాలయ్య 46 ఏళ్ల సినీ ప్రస్ధానం…

న్యూస్4అజ్: నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు వినబడితే తెలుగు ప్రేక్షకులకు ఓ తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న హీరో గుర్తొస్తాడు. బాలయ్య అనే పేరు వింటే చాలు ఆయన అభిమానులకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి.. వెండితెరపై బాలయ్య తన నటనతో జీవం పోసిన ఎన్నో పాత్రలు కళ్ళముందు కదలాడతాయి. బాలయ్య సినీరంగ ప్రవేశం చేసి 46 వసంతాలు…

నాని సినిమా ‘వి’ రిలీజ్ డేట్ వచ్చేసింది…

న్యూస్4అజ్: నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ రూపొందించిన చిత్రం వి. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అమేజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినిమా విడుదల కాబోతోంది. సెప్టెంబర్ 5 నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. నాని, దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ…

శ్రుతిహాసన్ మహేష్ బాబు ఛాలెంజ్ తో నాటిన మూడు మొక్కలు

న్యూస్4అజ్: సూపర్ స్టార్ మహేష్ బాబు ఛాలెంజ్ ని స్వీకరించి చెన్నై లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటిన ప్రముఖ సినీనటి శృతిహాసన్…రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల ప్రముఖులు ఒకరికొకరు ఛాలెంజ్ విసురుకుంటు తమవంతు బాధ్యతగా మొక్కలు నాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.ఇటీవలే సూపర్…

మంచు వారి ఇంట పుట్టిన రోజు పంగడ

న్యూస్4అజ్: హైదరాబాద్‌: డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు ఇంట్లో పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరిగాయి. మంచు విష్ణు-విరోనికా దంపతుల నాలుగో సంతానం ఐరా విద్యా బర్త్‌డే సెలబ్రెషన్స్‌ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో విష్ణు కుమార్తెలు అరియాన, వివియాన.. కూమారుడు అవ్రామ్‌ భక్త ఆకర్షణగా నిలిచారు. వేడుకల సందర్భంగా మంచు కుటుంబం ఫొటో షూట్‌ నిర్వహించింది.…