శవానికి వైద్యం…ఠాగూర్ సినిమా రిపీట్…నెల్లూరు మెడికవర్ హాస్పటల్ సీన్

న్యూస్4అజ్: నెల్లూరు: *💥ఠాగూర్ సినిమా తలపించేలా…* *💥మెడికవర్ హాస్పిటల్ సీన్ రిపీట్…* *💥శవానికి వైద్యం…లక్షల్లో బిల్లు వసూలుకు యత్నం* 💥 *నెల్లూరు మెడిక‌వ‌ర్‌ ఆసుపత్రి నిర్వాహకం* *💥ఆందోళ‌న‌కు దిగిన బంధువులు, పోలీసుల రంగ ప్ర‌వేశం* గిరిజ‌నుడి కిడ్నీలు అమ్ముకుని వివాదాలు మూట గ‌ట్టుకున్న సింహ‌పురి ఆస్ప‌త్రి ఇప్పుడు మెడిక‌వ‌ర్‌గా పేరు మార్చుకుని రోగుల ర‌క్తాన్ని తాగుతోంది.…

భర్త కట్నం వేధింపులకు 5 నెలల గర్భిణి ఆత్మహత్య

న్యూస్4అజ్: భర్త వరకట్న వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఆమె ఆత్మహత్య చేసుకునే సమయంలో ఐదు నెలల గర్భిణీ కావడం గమనార్హం. ఈ విషాదకర సంఘటన జగర్దిరీ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…పాపిరెడ్డి నగర్ కి చెందిన కృష్ణ ప్రియ అనే యువతికి శ్రవణ్ కుమార్ అనే…

బెజవాడలో మళ్ళీ యువతి బిలి…

న్యూస్4అజ్: విజయవాడలో మరో ప్రేమోన్మాద ఘటన జరిగింది. ఇటీవలే ప్రేమించడం లేదని యువతిని సజీవ దహనం చేసిన మర్చిపోకముందే బీటెక్ విద్యార్థినిపై దాడి జరిగింది. దివ్య తేజస్విని అనే యువతిపై చినస్వామి అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ప్రేమకు నిరాకరించిందని కోపంతో ఇంటికి వెళ్లి హత్య చేశాడు. మెడ భాగంలో తీవ్ర గాయాలపాలైన ఆమె తీవ్ర…

విశాఖలో నగ్నంగా చోరీలు….

న్యూస్4అజ్: విశాఖపట్నం: విశాఖ నగరంలో కొత్త తరహా దొంగతనాలు జరుగుతున్నాయి. గతానికి భిన్నంగా వ్యవహరించారు. దొంగలు దుస్తులు తీసేసి నగ్నంగా ఇళ్లలోకి దూరిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో పోలీసులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆ దిశగా దర్యాప్తు మొదలెట్టారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మర్రిపాలెం వుడా లేఅవుట్ లో వ్యాపారి వడ్డాది…

రియా చక్రబర్తి అరెస్ట్.. సుశాంత్ కేసులో ట్విస్ట్..

న్యూస్4అజ్: హైదరాబాద్‌: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుకు సంబంధించి డ్రగ్స్ కోణాన్ని దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ పోలీసులు ఇవాళ ముంబైలో రియా చక్రవర్తిని అరెస్టు చేశారు. ఎన్‌డీపీఎస్‌లో వివిధ సెక్షన్ల కింద ఆమెను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అరెస్టు చేసిన తర్వాత డ్రగ్స్ రికవరీ కోసం ఆమెను వివిధ ప్రాంతాలకు ఎన్‌సీబీ తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నాయి.…

ఆర్కే మీనాకు బదిలీ.. నగర సీపీ గా మనీష్ కుమార్ సిన్హా

న్యూస్4అజ్: విశాఖప్నటం: విశాఖ నగర పోలీసు కమిషనర్‌గా మనీష్‌కుమార్‌ సిన్హా నియమితులయ్యారు. ప్రస్తుత సీపీ ఆర్కే మీనాకు రాష్ట్ర పోలీసు కార్యాలయానికి బదిలీ అయింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2000 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన సిన్హా ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ ఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు దిల్లీలోని సీబీఐ విభాగంలో డీఐజీ స్థాయి…

ఇలాంటి నీచ, నికృష్ట కిరాతక భర్తలూ ఉంటారా!!!

న్యూస్4అజ్: భార్యకు కరోన అనగానే పరార్.. ఊపిరాడక ఆమె మృతి… అగ్నిసాక్షిగా తాళికట్టిన భర్త, భార్యకు చిన్న కష్టం రాగానే పారిపోయాడు. ఆ అభాగ్యురాలు వైద్యమందక మరణించగా కడసారి చూపునకు కూడా అతడు రాలేదు. కరోనాపై ఉన్న అపోహలు మానవ సంబంధాలను ఛిద్రం చేస్తున్నాయనడానికి ఈ దారుణం ఒక సజీవ ఉదాహరణ. ఎక్కడో మారుమూలన కాదు,…

నకిలీ ఐఏఎస్ అధికారిని అరెస్ట్

న్యూస్4అజ్: ఐఏఎస్ అధికారిణి అంటూ వైద్యుల వద్ద నగదు వసూలు చేస్తున్న ఓ మహిళను హనుమాన్ జంక్షన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.ఇక వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా కు చెందిన పెమ్మడి విజయలక్ష్మి(65)అనే మహిళ రిటర్డ్ ఐఏఎస్ అధికారిణి సుజాత రావు పేరు చెప్పి తాను తిరుపతి వెంకన్న దర్శనానికి వెళుతున్నానని డాక్టర్ పేరు…

రోజుకో మలుపు…సుశాంత్ ఖాతా నుంచి భారీగా??

న్యూస్4అజ్: ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు షాకింగ్ ఫైనాన్స్‌ విషయాలను వెల్లడించింది. 2019 మే – 2020 ఏప్రిల్ మధ్య సుశాంత్ ఖాతా నుంచి పెద్ద మొత్తంలో నగదు మళ్లింపు జరిగినట్లు తెలిసింది. కాగా, రేపు మరోసారి ప్రశ్నించేందుకు తమ ఆఫీసుకు రావాల్సిందిగా రియాను ఈడీ ఆదేశించినట్లు సమాచారం.సుశాంత్ మరణానికి ఏడాది ముందు…