న్యూస్4అజ్: పూజారి శైలజ..!ఒక ఆడపిల్ల
పద్నాలుగు సంవత్సరాల క్రితం క్రీడాప్రేమికులకు పరిచయం అవసరం లేని పేరు..!
22 అంతర్జాతీయ అవార్డులు..
26జాతీయ అవార్డులు..
మరెన్నో పతకాలు..!
ఈ రోజున తినడానికి తిండి కూడా లేని పరిస్ధితిలో..
ఇదిగో… ఇలా రోడ్డున పడి, ఎవరైనా సాయం చేస్తారా అన్నట్లుగా కూర్చుని ఉంది..
ప్రభుత్వం వెంటనే స్పందించాలి..
సింధుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు10 కోట్లకు పైగా ఇచ్చారు..
అది మీ డబ్బు కాదు..
మేము కష్టపడి సంపాదిస్తే, వచ్చిన సొమ్ము..
అంత డబ్బు ఇచ్చినా మేమేమీ అనలేదు..
ఎందుకో తెలుసా?
ఆడపిల్లలు కష్టపడి మనదేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పారు అని..
ఈ రోజున అదే ఆడపడుచు కష్టపడుతోంది..
ఇవ్వండి.. మా డబ్బులే ఇవ్వండి..
కోట్లు అవసరం లేదు..
మీరు ఆ రోజున తనకు ఇచ్చిన మాట మీద నిలబడి, తనకు ఒక ఉద్యోగం ఇవ్వండి..
ఎకరాలు ఎకరాలు స్థలాలు అవసరం లేదు.
ఒక గూడు ఏర్పాటు చేయండి అంటున్న ఆడపిల్ల ఆవేదనా… మీకు సమయం చేయాలని ఉంటే ఈ మెసేజ్ ని షేర్ చేసి మన భారతీయ క్రీడాకారిణి ఆడపడుచును కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది.