ట్రైన్ కాదు లారీ..200 మీ. పైప్ తో..100 టైర్ల లారీ

న్యూస్4అజ్: అదో 200 మీటర్ల పైప్. వంద టైర్ల వెహికల్పై వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ వస్తోంది. గ్యాస్పైప్లైన్ నిర్మాణం కోసం మహారాష్ట్రలో తయారు చేసిన ఈ భారీ పైప్ను వైజాగ్ తరలిస్తున్నారు. మంగళవారం సిద్దిపేట శివార్లలోని బైపాస్ చౌరస్తాను దాటే టైమ్‌లో గంటకుపైగా ట్రాఫిక్ నిలిచింది. భారీ వాహనంపై భారీ పైప్ ను తీసుకెళుతుండటంతో ప్రజలు ఆసక్తిగా చూశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రాకపోకలను సరిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *