దేశంలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఏకైక సీఎం జగన్..ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం..

న్యూస్4అజ్: *-ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కామెంట్స్..*

-ఆయన మాట ఒక బ్రహ్మాస్త్రం…ఆయన మాటే ఒక చట్టం

-వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మహిళలకు అండగా నిలిచారు

-త్వరలో 30 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో ఇస్తాం

-కోర్టులో ఉన్న సమస్య పరిష్కారం కాగానే పట్టాలు పంపిణీ చేపడతాం

-జిల్లాలో తొలివిడతగా 377 కోట్లు విడుదల చేశాం

-విమర్శలు చేసే వారికి శతకోటి నమస్కారాలు

-ఎవరు మాటలు చెబుతున్నారో…ఎవరు చేతల్లో చేసి చూపిస్తున్నారో ప్రజలకు తెలుసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *