పవర్ స్టార్ మెట్రోరైలు లో దర్శనం…

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు మెట్రో లో ప్రయాణం చేశారు. వకీల్ సాబ్ షూట్ కోసం మియాపూర్ ఇలా మెట్రో రైల్లో వెళ్తే తన అభిమాన హీరో ని ఒక్కసారిగా చూసిన అభిమానులు షాక్ అయ్యి ఒక్కసారిగా కేరింతలతో ఆనందాలను వ్యక్తపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *