తప్పు ఒకరిది.. చలానా మరొకరికి..

న్యూస్4: నిడదవోలు: తప్పు ఒకరు చేస్తే చలనా మరొకరికి పడింది. నిడదవోలు లో AP37DL 2712 బండి కి పడ్డ చలానా పాపం AP37DL 2717 బండి కి పడింది.తీరా అసలు బయటకే వెళ్లలేని నాకు ఇపుడు చలానా పడింది ఏమిటా అనుకొని E- CHALLAN link క్లిక్ చేసి చూస్తే అనుకున్నట్లే నా బండి కాదు ఆ ఫైన్ పడ్డ బండి నంబర్ AP37DL 2712 అయితే ఫైన్ నా బండి నంబరు AP 37DL2717 కి పడిందని షాక్ అయ్యారు.

Traffic E-Challan AP21061033010047 of Rs.120/- for vehicle AP37DL2717 has been raised.
For further details please visit
https://sendy.ly/biso5cq

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *