మాజీ ఎంపి హర్షకుమార్ ఉచిత వ్యాక్సిన్ డ్రైవ్

న్యూస్4: రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా రేపు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి మాజీ ఎంపీ హర్షకుమార్ గారి ఆధ్వర్యంలో ఉచితంగా కో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు హర్షకుమార్ తనయుడు జీవి శ్రీ రాజ్ అన్నారు. ఉదయం 10:30 సమయంలో రిజిస్ట్రేషన్స్ ప్రారంభించి 11 గంటలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగ బోతుందని ఆయన తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *