kerala flight clash, news4us,news4,kerala,airindia,flight clash,

కేరళ విమాన కెప్టెన్…ఎంతో అనుభవం…మాజీ IAF పైలెట్…మరి ఎందుకిలా?

న్యూస్ 4 అజ్ : ఇదివరకు IAFలో పైలెట్‌గా చేసిన అనుభవం ఉండి కూడా… దీపక్ వసంత్ సాథే… ఎందుకు విమానాన్ని కంట్రోల్ చెయ్యలేకపోయారు? విమాన ప్రమాదాలకు రకరకాల కారణాలుంటాయి. కొన్ని ప్రకృతి విపత్తుల వల్ల జరిగితే… మరికొన్ని పైలెట్ల తప్పిదాల వల్ల జరుగుతాయి. నిన్న కేరళలోని కోజికోడ్‌లో జరిగిన విమాన ప్రమాదంలో పైలెట్ దీపక్…

news4,news4us,pvn madhav,bjp,ycp,ysrcp,politics,vizag,visakhapatnam,

కేవలం ఆర్ధిక ప్రయోజనాల కోసమే విశాఖలో రాజధాని…భాజపా నాయకులు పివిఎన్ మాధవ్

న్యూస్ 4 అజ్ :విశాఖ: రాష్ట్ర రాజధాని విషయంలో రెండు పార్టీలు సవాలు విసురుకోవడం సరైన పద్ధతి కాదని భాజపా శాసన మండలి సభ్యుడు పీవీఎన్ మాధవ్ అన్నారు.ఇరుపార్టీలు రాజధాని కోసం రాజీకి రావాలని ఆయన సూచించారు. రాజధాని అమరావతికి కోసం రైతులు ప్రభుత్వానికి భూములు ఇచ్చారని చంద్రబాబునాయుడికి ఇవ్వలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన…

ipl,ipl2020,cricket,news4,news4us,

IPL ఐపీల్ కి కొత్త స్పాన్సర్ ఎవరు ?

న్యూస్ 4 అజ్:ముంబై: ఈ ఏడాది ఐపీఎల్‌‌ టైటిల్‌‌ స్పాన్సర్ షిప్‌‌ నుంచి చైనా మొబైల్‌‌ కంపెనీ వివో వైదొలిగింది. వివోతో ఈ ఏడాది ఒప్పం దం లేదని బీసీసీఐ గురువారం అఫీషియల్‌‌ అనౌన్స్‌‌ మెంట్‌ చేసింది. ఒకటి రెండు రోజుల్లో కొత్త స్పాన్సర్ కోసం టెండర్లను పిలువనుంది. ఏడాదికి రూ. 440 కోట్లు చెల్లించే…

covid19 positive,covid19 patients,corona,news4,news4us,

జిల్లాలో కలకలం..150 మంది కరోనా రోగులు పరార్..తప్పుడు అడ్రస్,ఫోన్ నంబర్లతో..

న్యూస్ 4 అజ్ : ఒంగోలు: అసలే ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం, అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా పరిస్థితి కంట్రోల్ లోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో, ప్రకాశం జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాలు జిల్లా అధికారులకు ముచ్చెమటలను పట్టిస్తున్నాయి. కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన దాదాపు…

covid19,corona,corona virus,symptoms,news4,news4us,

కోవిడ్ పై తాజా అధ్యయనం వెల్లడి.. 6 రకాలుగా కోవిడ్ ఇన్ఫెక్షన్లు..

న్యూస్ 4 అజ్ : కరోనా వైరస్ ఒక్కొక్కరి పై ఒక్కోలా ప్రభావం చూపుతున్నది. యువకులు, వృద్ధులు, పసిపిల్లలు అనే తేడా లేకుండా అందరికీ సోకుతూ ప్రపంచ దేశాలను వణికిస్తున్నది ఈ మహమ్మారి.ఈ వైరస్ విషయంలో కూడా శాస్త్రవేత్తలు ఇప్పటికే అనేక పరిశోధనలు మొదలు పెట్టారు. లండన్‌లోని కింగ్స్ కళాశాల కు చెందిన పరిశోధకులు ఇటీవల…

news4,news4us,pm modi,modi,india,new education system,good news,

బడి పిల్లలకు శుభ వార్త చెప్పిన ప్రధాని మోదీ

న్యూస్ 4 అజ్ : న్యూఢిల్లీ : విస్తృతమైన అధ్యయనం తర్వాతే కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ విద్యా విధానంపై ఆరోగ్యకరమైన చర్చలు జరగాల్సిన అవసరం ఉందని అభిలషించారు. ఎంత ఎక్కువ చర్చ జరిగితే అంత ప్రయోజనమని అన్నారు. నూతన విద్యా విధానంపై శుక్రవారం ఆయన ప్రత్యేకంగా…

pm modi,modi,new education policy,new education system,news4,news4us,

న్యూ విద్యా విధానంపై మోదీ వీడియో కాన్ఫరెన్స్

న్యూస్ 4 అజ్ :హైద‌రాబాద్‌: జాతీయ విద్యా విధానం కింద ఉన్న‌త విద్య‌లో కాలానుగుణ సంస్క‌ర‌ణ‌ల అంశంపై ఇవాళ వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా నిర్వ‌హించిన స‌మావేశంలో ప్ర‌ధాని మోదీ మాట్లాడారు. సుమారు మూడు నుంచి నాలుగు ఏళ్ల విస్తృత చ‌ర్చ‌ల త‌ర్వాత కొత్త జాతీయ విద్యా విధానాన్ని ఆమోదించిన‌ట్లు ప్ర‌ధాని వెల్ల‌డించారు. దీని కోసం ల‌క్ష‌ల సంఖ్య‌లో…

news4us,news4,srushti,vizag,fertility,

పురిట్లోనే బిడ్డ చచ్చిందని తల్లిని నమ్మించి బిడ్డని రూ .13 లక్షలకు అమ్ముకున్న వైనం

న్యూస్ 4 అజ్:వైజాగ్: పురిట్లోనే బిడ్డ పోయిందని కన్నతల్లిని నమ్మించి ఆ పండంటి బిడ్డను దాచేశారు..ఆ తరువాత కొన్ని లక్షల రూపాయలకు పిల్లలు లేని దంపతులకు అమ్మేసుకొన్నారు. ‘సృష్టి’ పసికందుల విక్రయం కేసులో తాజాగా వెలుగుచూసిన మరో చీకటి కోణం ఇది.. ఈ వ్యవహారంలో విశాఖపట్టణం సీతమ్మధారలోని పద్మజ ఆస్పత్రి ఎండీ పద్మజతోపాటు మరో మహిళను…

news4us,news4,covid19,corona virus,corona,dr vs reddy,

ఒక్క చాన్సు ఇస్తే కరోనా పాజిటివ్ రోగిని 24గంటల్లో క్యూర్ చేస్తా..గొప్ప సవాల్ విసిరిన వైద్యుడు డా.వి.ఎస్.రెడ్డి

న్యూస్ 4 అజ్:వరంగల్ జిల్లాలో ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ వి.ఎస్.రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ హోమియో వైద్యం మరియు జర్మన్ న్యూ మెడిసిన్ (GNM) German New Medicine ద్వారా కరోనాకు ప్రివెంటివ్ మెడిసిన్ ఉందని అంతేగాక కరోనా పాజిటివ్ వచ్చిన రోగిని మ్యాక్సిమమ్ 24 గంటల్లో క్యూర్ చేస్తానని చెప్పారు. హాస్పిటల్లో…

news4 covid positive

సినీ నటి,ఎంపీ నవనీత్ రాణాకు కరోనా పాజిటివ్

న్యూస్ 4 అజ్: ముంబై: సినీ నటి, ఎంపీ నవనీత్ రాణాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటికే ఆమె నివాసంలోని 11 మంది కరోనా బారిన పడ్డారు. తొలుత నవనీత్ మామ గంగాధర్ రానాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో.. నవనీత్‌కు, ఆమె భర్తకు కరోనా టెస్టులు నిర్వహించారు. దాదాపు 60 మంది…