విమ్స్ లో అదృశ్యమైన కరోనా వృధ్ధుడు..5రోజుల తర్వాత స్టోర్ రూమ్ లో చూస్తే

న్యూస్4అజ్: విశాఖపట్నం: విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విమ్స్ లో మరో దారుణం జరిగింది. కొవిడ్ పాజిటివ్ తో ఐసోలేషన్ లో చేరిన 79 ఏళ్ల విశ్రాంత పోర్టు ఉద్యోగి అచ్చెన్న అచూకీ లేకుండా పోయింది. తమ తండ్రి కనిపించడం లేదంటూ తనయుడు శ్రీనివాస్ ఆసుపత్రి వర్గాలకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. సీసీ కెమెరాలు…

కరోనా తో డిఎస్పీ మృతి

న్యూస్4అజ్: తెలంగాణాలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనా ను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటునప్పటికీ వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంలేదు. సాధారణ ప్రజలతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా కరోనా ను కట్టడి చేయటంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న…

యుట్యూబ్ లో చూసి శానిటైజర్ తయారు చేసి 16 మందిని చంపేసాడు..

న్యూస్4అజ్: ప్రకాశం జిల్లా కురిచేడు లో జరిగిన శానిటైజర్ మరణాలకు సంబంధించి ఇప్పుడు సిట్ విచారణ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిట్ విచారణ చేపట్టగా తాజాగా కీలక వ్యక్తులు అరెస్ట్ య్యారు. కురిచేడు లో శానిటైజర్ తాగి 16 మంది మృతి చెందిన ఘటన కేసులో కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు సిట్…

అలిపిరి వద్ద అక్రమ మద్యం కలకలం

న్యూస్4అజ్: తిరుమలకు భారీగా తరలిస్తున్న మద్యం బాటిళ్లు కలకలం రేపింది. నిబంధనలకు విరుద్దంగా.. ఏడుకొండల పవిత్రతకు భంగం కలిగేలా కొందరు ప్రవర్తిస్తున్నారు. కలియుగ దైవం ప్రత్యక్ష దైవం కొలువైన కొండ సమీపంలో మద్యం సీసాలను తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలిపిరి దగ్గర ఎస్‌ఈబీ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఇన్నోవా కారులో అక్రమంగా…

నకిలీ ఐఏఎస్ అధికారిని అరెస్ట్

న్యూస్4అజ్: ఐఏఎస్ అధికారిణి అంటూ వైద్యుల వద్ద నగదు వసూలు చేస్తున్న ఓ మహిళను హనుమాన్ జంక్షన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.ఇక వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా కు చెందిన పెమ్మడి విజయలక్ష్మి(65)అనే మహిళ రిటర్డ్ ఐఏఎస్ అధికారిణి సుజాత రావు పేరు చెప్పి తాను తిరుపతి వెంకన్న దర్శనానికి వెళుతున్నానని డాక్టర్ పేరు…

3 రాజధానులు…జగన్ కి మరో షాక్…

న్యూస్4అజ్: మూడు రాజధానులు ఇపుడు ఏపీని కుదిపేస్తున్నాయి. చంద్రబాబు కలల రాజధాని అమరావతిని మూడవ వంతు చేసి విశాఖ, కర్నూల్లో రాజధానులు అభివ్రుధ్ధి చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. విశాఖలో రాజధాని పెడితే పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయని కూడా వైసీపీ అంచనాలు వేసుకుంటోంది.దానికి తోడు ఉత్తరాంధ్రా జిల్లాలు రాజకీయంగా తోడుగా బాసటగా ఉంటాయని కూడా…

తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు

న్యూస్4అజ్: తెలుగు రాష్ట్రాలను మబ్బులు ఆవరించాయి. రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు మొదలై భారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు. అల్పపీడనం కారణంగా ఇప్పటికే…

సానిటైజర్ కోసం ఓ దొంగ ఏమి చేశాడో తెలిస్తే షాకే!

న్యూస్4అజ్: కరోనా నేపథ్యంలో సానిటైజర్లకు డిమాండ్ పెరిగింది. దీంతో ఓ దొంగ సానిటైజర్ కోసం బ్యాంకుకే కన్నం వేశాడు. వివరాల్లోకి వెళితే ..అమెరికాలోని సియోక్స్ సిటీ పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది. మూడు చోట్ల గుర్తుతెలియని వ్యక్తి దోపిడీకి ప్రయత్నించినట్లు సమాచారం అందింది. ఈ సందర్భంగా పోలీసులు మార్క్ గ్రే అనే 39 ఏళ్ల వ్యక్తిని…

కరోనా నుండి కోలుకున్న వారికి మరో షాకింగ్ న్యూస్!!!

న్యూస్4అజ్: ప్రపంచ దేశాల ప్రజలను కరోనా మహమ్మారి చిగురుటాకులా వణికిస్తోంది రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కరోనా రికవరీ రేటు పెరుగుతున్నా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ ప్రజల్లో ఆందోళనను మరింత పెంచుతోంది. తాజాగా కరోనా వైరస్ గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. శాస్త్రవేత్తలు కరోనా నుంచి కోలుకున్నా సైడ్…

విమ్స్ నుండి కరోనా పాజిటివ్ రోగి అదృశ్యం

న్యూస్4అజ్: విశాఖపట్నం: విమ్స్ కొవిడ్ ఆస్పత్రిలో మరో దారుణ సంఘటన జరిగింది. ఐసోలేషన్‌లో చేరిన అచ్చెన్న అనే వృధ్ధ కరోనా పాజిటివ్ బాధితుడు అదృశ్యమయ్యాడు. అచ్చెన్న ఆచూకీ చెప్పాలంటూ బంధువులు ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. అయితే ”మంత్రులు, కలెక్టర్లతో ఉంటాను, మీ బంధువు అదృశ్యమయితే నేను ఏమి చేయను” అని విమ్స్ డైరెక్టర్   సత్య వర…