తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు

న్యూస్4అజ్: తెలుగు రాష్ట్రాలను మబ్బులు ఆవరించాయి. రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు మొదలై భారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు. అల్పపీడనం కారణంగా ఇప్పటికే…

సానిటైజర్ కోసం ఓ దొంగ ఏమి చేశాడో తెలిస్తే షాకే!

న్యూస్4అజ్: కరోనా నేపథ్యంలో సానిటైజర్లకు డిమాండ్ పెరిగింది. దీంతో ఓ దొంగ సానిటైజర్ కోసం బ్యాంకుకే కన్నం వేశాడు. వివరాల్లోకి వెళితే ..అమెరికాలోని సియోక్స్ సిటీ పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది. మూడు చోట్ల గుర్తుతెలియని వ్యక్తి దోపిడీకి ప్రయత్నించినట్లు సమాచారం అందింది. ఈ సందర్భంగా పోలీసులు మార్క్ గ్రే అనే 39 ఏళ్ల వ్యక్తిని…

కరోనా నుండి కోలుకున్న వారికి మరో షాకింగ్ న్యూస్!!!

న్యూస్4అజ్: ప్రపంచ దేశాల ప్రజలను కరోనా మహమ్మారి చిగురుటాకులా వణికిస్తోంది రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కరోనా రికవరీ రేటు పెరుగుతున్నా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ ప్రజల్లో ఆందోళనను మరింత పెంచుతోంది. తాజాగా కరోనా వైరస్ గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. శాస్త్రవేత్తలు కరోనా నుంచి కోలుకున్నా సైడ్…

విమ్స్ నుండి కరోనా పాజిటివ్ రోగి అదృశ్యం

న్యూస్4అజ్: విశాఖపట్నం: విమ్స్ కొవిడ్ ఆస్పత్రిలో మరో దారుణ సంఘటన జరిగింది. ఐసోలేషన్‌లో చేరిన అచ్చెన్న అనే వృధ్ధ కరోనా పాజిటివ్ బాధితుడు అదృశ్యమయ్యాడు. అచ్చెన్న ఆచూకీ చెప్పాలంటూ బంధువులు ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. అయితే ”మంత్రులు, కలెక్టర్లతో ఉంటాను, మీ బంధువు అదృశ్యమయితే నేను ఏమి చేయను” అని విమ్స్ డైరెక్టర్   సత్య వర…

రోజుకో మలుపు…సుశాంత్ ఖాతా నుంచి భారీగా??

న్యూస్4అజ్: ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు షాకింగ్ ఫైనాన్స్‌ విషయాలను వెల్లడించింది. 2019 మే – 2020 ఏప్రిల్ మధ్య సుశాంత్ ఖాతా నుంచి పెద్ద మొత్తంలో నగదు మళ్లింపు జరిగినట్లు తెలిసింది. కాగా, రేపు మరోసారి ప్రశ్నించేందుకు తమ ఆఫీసుకు రావాల్సిందిగా రియాను ఈడీ ఆదేశించినట్లు సమాచారం.సుశాంత్ మరణానికి ఏడాది ముందు…

ప్రపంచ కుబేరుల్లో 4వ స్ధానం

న్యూస్4అజ్:న్యూఢిల్లీ: భారతీయ అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ.. ప్రపంచ సంపన్నుల జాబితాలో దూసుకుపోతున్నారు. బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ సూచీలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) అధిపతి నాల్గవ స్థానానికి ఎగబాకారు. టాప్‌-500 బిలియనీర్లతో విడుదలైన ఈ తాజా జాబితాలో ముకేశ్‌ సంపద 80.6 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది. అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌…

అమిత్ షాకు కరోనా నెగిటివ్

న్యూస్4అజ్: న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కరోనా నుంచి కోలుకున్నట్లు భారతీయ జనతా పార్టీ ఎంపీ మనోజ్‌ తివారీ పేర్కొన్నారు. కరోనా చికిత్స పొందుతున్న అమిత్‌ షాకు మరోసారి పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ ఫలితం వచ్చినట్లు బీజేపీ ఎంపీ ట్వీట్‌ చేశారు. వారం తర్వాత జరిపిన పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చినట్లు ఎంపీ తెలిపారు.…

అప్పడం తింటే నో కరోనా రాదన్న కేంద్ర మంత్రికి పాజిటివ్

న్యూస్4అజ్:ఓ బ్రాండ్ అప్పడం తినడం ద్వారా కరోనా వైరస్ రాకుండా నియంత్రించవచ్చంటూ ప్రకటించి సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్న కేంద్ర మంత్రి అర్జున్ మేఘావాల్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ధ్రువీకరించారు. తనకు రెండుసార్లు కరోనా టెస్టులు జరిగాయని, రెండోసారి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని చెప్పారు. ‘కరోనా…

విశాఖలో మరో ప్రమాదం.. వణకుతున్న విశాఖ వాసులు

న్యూస్4అజ్:విశాఖపట్నం: వరుస ప్రమాదాలతో విశాఖ వణికిపోతోంది. తాజాగా విశాఖ పోర్ట్ ట్రస్ట్ లో నౌకలో మరో అగ్నిప్రమాదం జరిగింది. వెస్ట్ క్యూ ఫైవ్ బర్త్‌లో నౌకలో ఇంజన్ రూమ్ నుంచి మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన కోర్టు ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఇంజన్ రూమ్‌లో కావడంతో గ్యాస్ మాస్కు ధరించి సిబ్బంది మంటలను అదుపు…

ఏపీలో రికార్డ్ స్ధాయిలో కరోనా కేసులు మరణాలు

న్యూస్4అజ్: ఏపీ లో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఏపీ కరోనా బులెటిన్ వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 10080 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,17,040కి పెరిగింది. గత 24 గంటల్లో ఏపీలో 97 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఒక రోజు వ్యవధిలో ఇంత…