జన్ ధన్ ఖాతా ఉందా అయితే రూ.5000 వాడేసుకోవచ్చూ..

న్యూస్4అజ్: ప్రధాని మోదీ 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాన మంత్రి జన్‌ ధన్‌ ఖాతా యోజన పేరిట ఓ నూతన పథకాన్ని పేద ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. మోదీ ప్రభుత్వంలో జన్‌ ధన్‌ యోజన స్కీం అత్యంత పేరుగాంచింది. చాలా మంది ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందుతున్నారు.…

విశాఖ దక్షిణ నియోజకవర్గ అభివృద్డియే ధ్యేయంగా ఎమ్మెల్యే వాసుపల్లి..

న్యూస్4అజ్: విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పాత నగరాన్ని అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి దక్షిణ నియోజకవర్గ పరిధిలోని ఈ క్రింది పనులను మంజూరు చేయాలని…

ప్రాణాలు తీసిన పానీ పూరీ.. హైదరాబాద్ లో విషాదం..

న్యూస్4అజ్: గత మూడు రోజులుగా హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు వరదలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. భారీగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని అన్ని కాలనీలు జలమయం అయి జన జీవనం అతలాకుతలమైంది. భారీగా వరద నీరు రోడ్డుపై రావడంతో నగరంలో ట్రాఫిక్ పూర్తిస్థాయిలో నిలిచిపోయింది. నగరంలో ఉన్న పెద్ద పెద్ద హోర్డింగులు కూలిపోగా వాహనాలు కొట్టుకుపోయాయి, అంతే కాక కొన్ని…

బీద రైతులను బ్యాంకులు ఆదుకోవాలి – ప్రో. కె యస్ చలం

న్యూస్4అజ్:  భూములమ్ముకొని అస్తిత్వాన్ని కోల్పోకండి. కష్టాల్లో ఉన్న రైతులను బ్యాంకులు ఆదుకోవాలి ఆచార్య కె యస్ చలం. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న రైతులు భూములు అమ్ముకొని తమ అస్తిత్వాన్ని కోల్పోవద్దని ,త్వరలో మంచి రోజులు వస్తాయని యూపీఎస్సీ మాజీ చైర్మన్ ,ఆర్థిక శాస్త్రవేత్త ఆచార్య కె యస్ చలం అన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను మానవతా…

బెజవాడలో మళ్ళీ యువతి బిలి…

న్యూస్4అజ్: విజయవాడలో మరో ప్రేమోన్మాద ఘటన జరిగింది. ఇటీవలే ప్రేమించడం లేదని యువతిని సజీవ దహనం చేసిన మర్చిపోకముందే బీటెక్ విద్యార్థినిపై దాడి జరిగింది. దివ్య తేజస్విని అనే యువతిపై చినస్వామి అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ప్రేమకు నిరాకరించిందని కోపంతో ఇంటికి వెళ్లి హత్య చేశాడు. మెడ భాగంలో తీవ్ర గాయాలపాలైన ఆమె తీవ్ర…

ఏపి సియం సంచలన నిర్ణయం…

న్యూస్4అజ్: ఏ పి ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులకు గానూ నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్మోహనరెడ్డి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. అది ఏమిటంటే..ఇక పాఠశాల అటెండెన్స్ రిజిస్టర్ లో విద్యార్థులకు సంబంధించిన కులం, మతం ప్రస్తావన ఉండకూడదని నిర్ణయం తీసుకున్నారు…

హీరోయిన్ తో బొండా ఉమా..పోలీసులకు ఫిర్యాదు..

న్యూస్4అజ్: రాజకీయ నాయకులకు సినిమావాళ్లకు అవినాభావ సంబంధాలే ఉంటాయని టాక్స్ వినిపిస్తుంటాయి! ఎన్నికల ప్రచారానికి కూడా గ్లామర్ ఏడ్ చేసే విషయంలో కూడా సినిమా హీరోయిన్ లు పలు రాజకీయ పార్టీలకు హెల్ప్ అవుతుంటారు. ఆ సంగతులు కాసేపు పక్కనపెడితే… హైదరాబాద్ లోని ఒక్ ప్రముఖ హోటల్ లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ..…

15 మందిని పొట్టన పెట్టుకున్న హైదరాబాద్ వరదలు..

న్యూస్4అజ్: హైదరాబాద్‌లోని గగన్ పహాడ్ వద్ద భారీ వర్షానికి గోడకూలడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఖమ్మం జిల్లా పెనుబల్లిలో ఓ తండ్రికొడుకులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. పొలం నుంచి వస్తున్న ఇద్దరూ వరద నీటిలో వెళ్తుండగా ప్రవాహానికి తట్టుకోలేకపోయారు. ఇద్దరూ చెరోవైపు కొట్టుకుపోయారు. వారిలో కొడుక్కి చెట్టు ఆసరాగా దొరికింది. కానీ, తండ్రి రవి…

ఇంతటితో ముప్పు తప్పింది.. భాగ్యనగరమా ఊపిరి పీల్చుకో..

న్యూస్4అజ్: గత రెండు రోజులుగా తీవ్ర వాయుగుండం తో భారీ నుండి అతి భారీ వర్షాలతో తెలంగాణ లో వర్షం బీభత్సం సృష్టించింది మరీ ముఖ్యంగా హైదరాబాద్ నైతే అతలాకుతలం చేసింది. అయితే వాతావరణ శాఖ విడుదల చేసిన బులిటెన్ లో వాయుగుండం కాస్తా అల్పపీడనంగా మారిందని.. అది కూడా చాలా బలహీనపడిందని తెలియజేసింది. ప్రస్తుతం…

ఇప్పుడు హైదరాబాద్ లో బెటర్ వే ఇదే…

న్యూస్4అజ్:   వానలు వారం నుంచి వానలే. పది రోజుల నుంచీ వానలే. ఆఫీసులకి పొయ్యేటప్పుడు వచ్చేటప్పుడు నానా తిప్పలు పడక తప్పడం లేదు. ట్రాఫిక్ లో కష్టాలు.. మ్యాన్ హోల్ భయాలు. కార్లైతే కొంతలో కొంత నయమే గానీ.. బండ్లపై వెళ్లే వారికి మాత్రం తిప్పలు తప్పడం లేదు. ఇక రెండు రోజులుగా చూస్తున్నాం కదా.…