మళ్ళీ భారీ వానలు…జర భద్రం…

న్యూస్4అజ్: హైదరాబాద్‌: తూర్పు మధ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో 2.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో సోమవారం ఉదయానికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు. ఇది మంగళవారానికి మరింత బలపడే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. దక్షిణ ఆంధ్రప్రదేశ్‌…

తెలుగు రాష్ట్రాలలో వర్ష బీభత్సం…జర జాగ్రత్త…

న్యూస్4అజ్: తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి ఇవాళ, రేపు (ఆదివారం, సోమవారం) భారీ వర్ష సూచన ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం… వాయుగుండంగా మారింది. దాని వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. వాయుగుండం 48 గంటల్లో అది పశ్చిమ దిశగా వెళ్లి బలహీనపడుతుంది. దాని…

షాకింగ్…కరోనా కొత్త లక్షణం…

న్యూస్4అజ్: కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది, అయితే ఈ కేసులు ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు, ఇప్పటికే భారత్ లో రోజుకి 60 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి, అయితే కొన్ని లక్షణాలు ప్రాధమికంగా కనిపిస్తే అది కరోనా సంకేతం అంటున్నారు, ముఖ్యంగా ఇటీవల మరికొన్ని లక్షణాలు కూడా ఇందులో చేర్చడం జరిగింది..…

ఈ నెల 19న తెరుచుకొనున్న స్కూల్స్..

న్యూస్4అజ్: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రమైన దెబ్బకొట్టింది. కరోనాతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఇక కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌ విధించగా, అన్ని రంగాలతో పాటు విద్యాసంస్థలు మూత పడ్డాయి. ఇక అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా దాదాపు అన్ని సంస్థలు తెరుచుకున్నా.. విద్యా సంస్థలు మాత్రం ఇంకా తెరుచుకోవడం లేదు. ఇక తాజాగా కోవిడ్‌ నిబంధనలు…

మోడీ చేసిందే జగన్ కూడా చేయాలి.. తేదేపా

న్యూస్4అజ్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిన్న ఆస్తులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాని కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర మంత్రుల ఆస్తుల మీద కూడా ఒక ప్రకటన చేసింది. గత ఏడాది కంటే ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తులు ఈ ఏడాది కాస్త పెరిగాయి. కేంద్ర మంత్రి అమిత్…

తెలుగు రాష్ట్రాల్లో తెరచుకున్నది ఒక్క థియేటరే…

న్యూస్4అజ్:  కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15 నుండి థియేటర్లు తెరచుకోవడానికి అనుమతి ఇచ్చింది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వం థియేటర్లు తెరచుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. మరో తెలుగు రాష్ట్రం ఏపీ అనుమతి ఇచ్చింది. మరి, అక్కడ థియేటర్లను తెరిచారా? అంటే ‘లేదు’ అని సమాధానం చెప్పాలి. అవును… అదే నిజం! ఉభయ తెలుగు…

మళ్ళీ ఈ నెల 19 న మరో అల్ప పీడనం…

న్యూస్4అజ్: హైదరాబాద్‌: ఈనెల 19న మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రం వెంట ఉత్తర కోస్తాంధ్ర, తెలంగాణ, దక్షిణ మహారాష్ట్ర, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కొంకన్‌ ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని…

జగన్ సర్కార్ కు చుక్కెదురు..దిశా బిల్లు వెనక్కి..

న్యూస్4అజ్: జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా దిశ చట్టాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రోజురోజుకు ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనల నేపథ్యంలో… ఆడపిల్లలపై అత్యాచారం చేసిన వారికి కేవలం తక్కువ రోజుల వ్యవధిలోనే శిక్షలు పడేలా ప్రతిపాదనలు చేస్తూ దిశా బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదముద్ర వేయించింది. అయితే హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్…

జన్ ధన్ ఖాతా ఉందా అయితే రూ.5000 వాడేసుకోవచ్చూ..

న్యూస్4అజ్: ప్రధాని మోదీ 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాన మంత్రి జన్‌ ధన్‌ ఖాతా యోజన పేరిట ఓ నూతన పథకాన్ని పేద ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. మోదీ ప్రభుత్వంలో జన్‌ ధన్‌ యోజన స్కీం అత్యంత పేరుగాంచింది. చాలా మంది ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందుతున్నారు.…

విశాఖ దక్షిణ నియోజకవర్గ అభివృద్డియే ధ్యేయంగా ఎమ్మెల్యే వాసుపల్లి..

న్యూస్4అజ్: విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పాత నగరాన్ని అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి దక్షిణ నియోజకవర్గ పరిధిలోని ఈ క్రింది పనులను మంజూరు చేయాలని…