రైతులను విస్మరించిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదు..పేడాడ రమణకుమారి

న్యూస్4అజ్: విశాఖపట్నం: “కొర్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ కేంద్ర ప్రభుత్వం బలవంతంగా తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేఖంగా గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా రైతన్నలు వివిధ రకాలుగా నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నా బిల్లులను వెనక్కు తీసుకోకపోగా రైతులపై పోలీస్ ల తో దాడి చేయిస్తున్న తీరు అమానుషమని, రైతుల నిరసనలకు మద్దుతుగా రైతు-కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా పిలుపునిచ్చిన భరత్…

నోట్ల రద్దు అనాలోచిత ప్రక్రియే…కాంగ్రెస్ నాయకురాలు పేడాడ రమణకుమారి

న్యూస్4అజ్: దేశంలోని సామాన్య పేద ప్రజల కష్టాలు ఏమాత్రం పట్టించుకోకుండా చేసిన అనాలోచిత నోట్ల రద్దు నిర్ణయంతో నేటికీ ప్రజలకు అవస్థలు పడుతున్నారని ఒక ప్రకటనలో విమర్శించారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి పేడాడ రమణకుమారి.ఈ రోజు విశ్వాస్ ఘాత్ దివస్ పేరిట నోట్లరద్దుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమ చేపట్టినట్లు చెప్పారు.సోషల్ మీడియాలో…

భారతదేశం గర్వించదగ్గ నాయకురాలు ఇందిరాగాంధీ..పేడాడ రమణి కుమారి

న్యూస్4అజ్: భారతదేశం రాజకీయ చరిత్రలో గర్వించదగ్గ నాయకురాలు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీని కొనియాడారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ 36వ వర్ధంతి సందర్భంగా శనివారం ఉదయం జైల్ రోడ్డు వద్ద ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు భారతదేశానికి మొట్టమొదటి…

బీజేపీ ఎన్నికల స్టంట్..ప్రతీ ఒక్కరికీ ఉచిత కోవిడ్ వ్యాక్సిన్..

న్యూస్4అజ్: బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న సంగతి తెలిసిందే..! ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తూ ఉన్నాయి. పలు అంశాలను ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి పలు పార్టీలు. భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అందులో ఉన్న ఓ వాగ్దానం అందరినీ షాక్ కు గురిచేసింది. అదేమిటంటే ప్రతి ఒక్కరికీ ఉచితంగా కోవిద్…

మోడీ చేసిందే జగన్ కూడా చేయాలి.. తేదేపా

న్యూస్4అజ్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిన్న ఆస్తులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాని కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర మంత్రుల ఆస్తుల మీద కూడా ఒక ప్రకటన చేసింది. గత ఏడాది కంటే ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తులు ఈ ఏడాది కాస్త పెరిగాయి. కేంద్ర మంత్రి అమిత్…

జగన్ సర్కార్ కు చుక్కెదురు..దిశా బిల్లు వెనక్కి..

న్యూస్4అజ్: జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా దిశ చట్టాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రోజురోజుకు ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనల నేపథ్యంలో… ఆడపిల్లలపై అత్యాచారం చేసిన వారికి కేవలం తక్కువ రోజుల వ్యవధిలోనే శిక్షలు పడేలా ప్రతిపాదనలు చేస్తూ దిశా బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదముద్ర వేయించింది. అయితే హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్…

జన్ ధన్ ఖాతా ఉందా అయితే రూ.5000 వాడేసుకోవచ్చూ..

న్యూస్4అజ్: ప్రధాని మోదీ 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాన మంత్రి జన్‌ ధన్‌ ఖాతా యోజన పేరిట ఓ నూతన పథకాన్ని పేద ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. మోదీ ప్రభుత్వంలో జన్‌ ధన్‌ యోజన స్కీం అత్యంత పేరుగాంచింది. చాలా మంది ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందుతున్నారు.…

ఏపి సియం సంచలన నిర్ణయం…

న్యూస్4అజ్: ఏ పి ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులకు గానూ నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించిన జగన్మోహనరెడ్డి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. అది ఏమిటంటే..ఇక పాఠశాల అటెండెన్స్ రిజిస్టర్ లో విద్యార్థులకు సంబంధించిన కులం, మతం ప్రస్తావన ఉండకూడదని నిర్ణయం తీసుకున్నారు…

హీరోయిన్ తో బొండా ఉమా..పోలీసులకు ఫిర్యాదు..

న్యూస్4అజ్: రాజకీయ నాయకులకు సినిమావాళ్లకు అవినాభావ సంబంధాలే ఉంటాయని టాక్స్ వినిపిస్తుంటాయి! ఎన్నికల ప్రచారానికి కూడా గ్లామర్ ఏడ్ చేసే విషయంలో కూడా సినిమా హీరోయిన్ లు పలు రాజకీయ పార్టీలకు హెల్ప్ అవుతుంటారు. ఆ సంగతులు కాసేపు పక్కనపెడితే… హైదరాబాద్ లోని ఒక్ ప్రముఖ హోటల్ లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ..…

తక్షణమే సిబిఐ దర్యాప్తు జరపాలి..సిఎం జగన్ కు మాజీ ఎంపీ హర్షకుమార్ లేఖ..

న్యూస్4అజ్: అయ్యా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఇది నా మొట్టమొదటి బహిరంగలేఖ . దీనిలోని విషయాలు ఒక్కసారి చర్చించితే బాగుంటుంది అని మనవి చేసుకొంటున్నాను. బహుశా ఎవ్వరికీ ఇవ్వని రిజల్ట్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు ఇచ్చారు. సంతోషం. ఒకవర్గం…. దళిత సామాజిక వర్గము మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంది.వాళ్ళందరూ మీ తరుపున…