హైకోర్టు లో జగన్ సర్కార్ కి దెబ్బ మీద దెబ్బ..

న్యూస్4అజ్: పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలనీ ఆ పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోని అమలు చేయాలనుకున్న ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ప్రభుత్వ స్కూళ్లు కాలేజీలు యూనివర్సిటీలకు చెందిన స్థలాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దు అని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.…

అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు.. సుప్రీంకోర్టులో జగన్ సర్కార్‌కు చుక్కెదురు

న్యూస్4అజ్: పేదలకు ఇళ్ల స్థలాల అంశంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చుక్కెదురైంది. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రాథమిక సాక్ష్యాధారులున్నాయని అభిప్రాయపడ్డ సుప్రీంకోర్టు.. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఈ అంశాన్ని…

త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసిన పవన్ కళ్యాణ్

న్యూస్4అజ్: జనసేన కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. 74వ స్వాతంత్ర దినోత్సవ  వేడుకలను జనసేన పార్టీ కార్యాలయంలో  నిర్వహించారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు జాతీయ పతాకానికి వందనం…

పీఎం కిసాన్ యోజన 6వ విడత అందుకున్నారో లేదో తనిఖీ చేయండి

న్యూస్4అజ్: న్యూ ఢిల్లీ: దేశంలోని 8.5 కోట్లకు పైగా రైతుల బ్యాంకు ఖాతాకు ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా రూ .2,000-2,000 వాయిదాలను ప్రధాని మోదీ ఇటీవల బదిలీ చేశారు. పిఎం కిసాన్ పథకం లబ్ధిదారులకు ఈ విడత పిఎం మోడీ ప్రారంభించారు. ఈ విధంగా, ఈ పథకం కింద, ఆరవ విడత రూ .2,000-2,000 రైతుల…

కరోనా వ్యాక్సిన్‌పై కేంద్రం కీలక భేటీ

కరోనా వ్యాక్సిన్ విడుదల, పంపిణీపై… కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేంద్రం! న్యూస్4అజ్:న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ విడుదల, పంపిణీపై ఈరోజు కేంద్ర ఎక్స్ పర్ట్ కమిటీ కీలక సమావేశం జరుపనుంది. ఇండియాకు సరిపోయే వ్యాక్సిన్ ను ఎంపిక చేయడం, దాని తయారీ, డెలివరీలతో పాటు ముందుగా వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలన్న విషయాలపై ఈ కమిటీ చర్చించనుందని తెలుస్తోంది.…

అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్‌

న్యూస్4అజ్: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న అచ్చెన్నకు స్థానికంగా ఉన్న రమేష్ ఆస్పత్రిలో కొనసాగుతున్న చికిత్స నిన్న ఉదయం నుంచి జలుబు చేయటంతో అచ్చెన్నకు కరోనా పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఈ రోజు కరోనా పాజిటివ్ గా రిపోర్ట్ ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో…

కరోనా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాం..కేసీఆర్

*కరోనా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాం* *దేశంలో వైద్య సదుపాయాలపై దృష్టి పెట్టాలి* న్యూస్4అజ్: హైదరాబాద్:  ప్రధాని మోడీ ఈరోజు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీతో కేసీఆర్ మాట్లాడుతూ… కరోనా అనుభవాల దృష్ట్యా దేశంలో వైద్య సదుపాయాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. గతంలో మనకు కరోనా వ్యాప్తి వంటి…

ఏపీ ప్రభుత్వానికి హై కోర్ట్ షాక్….

న్యూస్4అజ్ : కరోనా పేరు చెప్పి రెండు నెలల పాటు సగం సగం జీతాలే ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. జీతాలు, పెన్షన్‌ బకాయిలు చెల్లించాలని ఆదేశించింది.మార్చి, ఏప్రిల్ నెలల్లో బకాయిపడిన 50శాతం జీతాలు, పెన్షన్లను.. 12శాతం వడ్డీతో చెల్లించాలని స్పష్టం చేసింది. కరోనా, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా 50 శాతం మాత్రమే…

”భాజపా టు వైఎస్సార్సీపీ” లోకి సీనియర్ నాయకులు రొక్కం సూర్యప్రకాష్

న్యూస్4అజ్: ”భాజపా నుండి వైఎస్సార్సీపీ” లోకి సీనియర్ నాయకులు రొక్కం సూర్యప్రకాష్ చేరిక..ఈ రోజు అమరావతి లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు రాష్ట్ర రెవిన్యూ శాఖా మాత్యులు శ్రీ ధర్మాన. కృష్ణదాస్ గారు మరియు రాష్ట్ర మత్స్య మరియు పశు సంవర్ధక శాఖా మాత్యులు శ్రీ సీదిరి. అప్పలరాజు గారి చేతుల మీదుగా…

3 రాజధానులు…జగన్ కి మరో షాక్…

న్యూస్4అజ్: మూడు రాజధానులు ఇపుడు ఏపీని కుదిపేస్తున్నాయి. చంద్రబాబు కలల రాజధాని అమరావతిని మూడవ వంతు చేసి విశాఖ, కర్నూల్లో రాజధానులు అభివ్రుధ్ధి చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. విశాఖలో రాజధాని పెడితే పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయని కూడా వైసీపీ అంచనాలు వేసుకుంటోంది.దానికి తోడు ఉత్తరాంధ్రా జిల్లాలు రాజకీయంగా తోడుగా బాసటగా ఉంటాయని కూడా…