న్యూస్4అజ్: న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్నట్లు భారతీయ జనతా పార్టీ ఎంపీ మనోజ్ తివారీ పేర్కొన్నారు. కరోనా చికిత్స పొందుతున్న అమిత్ షాకు మరోసారి పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ ఫలితం వచ్చినట్లు బీజేపీ ఎంపీ ట్వీట్ చేశారు. వారం తర్వాత జరిపిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు ఎంపీ తెలిపారు.…
