అమెజాన్ 33 వేల ఉద్యోగాలు..

న్యూస్4అజ్ : కరోనా సమయంలో కూడా వ్యాపారంలో వృద్ధి చెందుతున్నందున అమెజాన్.. అమెరికాలో 33,000 ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు బుధవారం తెలిపింది. కార్పొరేట్, టెక్ స్థానాల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నది. వీటిలో అలెక్సా, అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఆపరేషన్స్ టెక్నాలజీ, ప్రైమ్ వీడియోలో ఖాళీలు ఉన్నాయి. కరోనా దేశవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం…