చేయూత సాయం పంపిణీ నేటి నుంచే…వైఎస్ జగన్

న్యూస్4అజ్: విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న నవరత్నాల పథకాల్లో వైఎస్సార్‌ చేయూత ఒకటి. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు తోడ్పాటు అందించడమే ఈ పథకం ఉద్దేశం. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలకు ఏడాదికి రూ. 18,750 చొప్పున నాలుగేళ్లలో రూ. 75 వేలు సాయం…