కరోనా వైద్యంపై క్లారిటీ…ఏఐజి చైర్మన్ డా.డి.నాగేశ్వరరెడ్డి

న్యూస్4అజ్: ఏ సమయంలో *ఏ చికిత్స* ఇస్తున్నామనేదే కీలకం..వెయ్యి మందికి పైగా బాధితులను అధ్యయనం చేశాం..వెంటిలేటర్‌ అవసరం లేకుండానే ‘హై ఫ్లో ఆక్సిజన్‌’ ద్వారా ప్రాణాలు కాపాడవచ్చు అని ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్ డి.‌ నాగేశ్వరరెడ్డి.. వైరస్‌ దాడి తీరు, శరీరంలో దుష్ప్రభావాలు తెలిశాయి కాబట్టి.. దానికి ఏ సమయంలో ఎటువంటి చికిత్స…

కరోనా పాపం ఊరికే పోలేదు.. షాకింగ్ లో చైనా

న్యూస్4అజ్: విండ్‌హోక్: ఆఫ్రీకా దేశమైమన నమీబియాలో కొత్త కరోనా చికిత్స సోషల్ మీడియాలో తెగ వైరలై ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అవే..ఏనుగు లద్దెలు.. అవును! ఏనుగు లద్దేల ప్రభావానికి కరోనా గుడ్లు తేలేస్తుందని, రోగం చిటికలో నయమైపోతుందనే వదంతి ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రజలు కూడా దీన్ని…

కరోనా నుండి కోలుకున్న వారికి మరో షాకింగ్ న్యూస్!!!

న్యూస్4అజ్: ప్రపంచ దేశాల ప్రజలను కరోనా మహమ్మారి చిగురుటాకులా వణికిస్తోంది రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కరోనా రికవరీ రేటు పెరుగుతున్నా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ ప్రజల్లో ఆందోళనను మరింత పెంచుతోంది. తాజాగా కరోనా వైరస్ గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. శాస్త్రవేత్తలు కరోనా నుంచి కోలుకున్నా సైడ్…

covid19,corona,corona virus,symptoms,news4,news4us,

కోవిడ్ పై తాజా అధ్యయనం వెల్లడి.. 6 రకాలుగా కోవిడ్ ఇన్ఫెక్షన్లు..

న్యూస్ 4 అజ్ : కరోనా వైరస్ ఒక్కొక్కరి పై ఒక్కోలా ప్రభావం చూపుతున్నది. యువకులు, వృద్ధులు, పసిపిల్లలు అనే తేడా లేకుండా అందరికీ సోకుతూ ప్రపంచ దేశాలను వణికిస్తున్నది ఈ మహమ్మారి.ఈ వైరస్ విషయంలో కూడా శాస్త్రవేత్తలు ఇప్పటికే అనేక పరిశోధనలు మొదలు పెట్టారు. లండన్‌లోని కింగ్స్ కళాశాల కు చెందిన పరిశోధకులు ఇటీవల…

news4,news4us,pm modi,modi,india,new education system,good news,

బడి పిల్లలకు శుభ వార్త చెప్పిన ప్రధాని మోదీ

న్యూస్ 4 అజ్ : న్యూఢిల్లీ : విస్తృతమైన అధ్యయనం తర్వాతే కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ విద్యా విధానంపై ఆరోగ్యకరమైన చర్చలు జరగాల్సిన అవసరం ఉందని అభిలషించారు. ఎంత ఎక్కువ చర్చ జరిగితే అంత ప్రయోజనమని అన్నారు. నూతన విద్యా విధానంపై శుక్రవారం ఆయన ప్రత్యేకంగా…

pm modi,modi,new education policy,new education system,news4,news4us,

న్యూ విద్యా విధానంపై మోదీ వీడియో కాన్ఫరెన్స్

న్యూస్ 4 అజ్ :హైద‌రాబాద్‌: జాతీయ విద్యా విధానం కింద ఉన్న‌త విద్య‌లో కాలానుగుణ సంస్క‌ర‌ణ‌ల అంశంపై ఇవాళ వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా నిర్వ‌హించిన స‌మావేశంలో ప్ర‌ధాని మోదీ మాట్లాడారు. సుమారు మూడు నుంచి నాలుగు ఏళ్ల విస్తృత చ‌ర్చ‌ల త‌ర్వాత కొత్త జాతీయ విద్యా విధానాన్ని ఆమోదించిన‌ట్లు ప్ర‌ధాని వెల్ల‌డించారు. దీని కోసం ల‌క్ష‌ల సంఖ్య‌లో…

news4us,news4,srushti,vizag,fertility,

పురిట్లోనే బిడ్డ చచ్చిందని తల్లిని నమ్మించి బిడ్డని రూ .13 లక్షలకు అమ్ముకున్న వైనం

న్యూస్ 4 అజ్:వైజాగ్: పురిట్లోనే బిడ్డ పోయిందని కన్నతల్లిని నమ్మించి ఆ పండంటి బిడ్డను దాచేశారు..ఆ తరువాత కొన్ని లక్షల రూపాయలకు పిల్లలు లేని దంపతులకు అమ్మేసుకొన్నారు. ‘సృష్టి’ పసికందుల విక్రయం కేసులో తాజాగా వెలుగుచూసిన మరో చీకటి కోణం ఇది.. ఈ వ్యవహారంలో విశాఖపట్టణం సీతమ్మధారలోని పద్మజ ఆస్పత్రి ఎండీ పద్మజతోపాటు మరో మహిళను…

news4us,news4,covid19,corona virus,corona,dr vs reddy,

ఒక్క చాన్సు ఇస్తే కరోనా పాజిటివ్ రోగిని 24గంటల్లో క్యూర్ చేస్తా..గొప్ప సవాల్ విసిరిన వైద్యుడు డా.వి.ఎస్.రెడ్డి

న్యూస్ 4 అజ్:వరంగల్ జిల్లాలో ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ వి.ఎస్.రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ హోమియో వైద్యం మరియు జర్మన్ న్యూ మెడిసిన్ (GNM) German New Medicine ద్వారా కరోనాకు ప్రివెంటివ్ మెడిసిన్ ఉందని అంతేగాక కరోనా పాజిటివ్ వచ్చిన రోగిని మ్యాక్సిమమ్ 24 గంటల్లో క్యూర్ చేస్తానని చెప్పారు. హాస్పిటల్లో…