covid vaccine,corona virus,russian covid vaccine,news4,news4us,

రష్యా వ్యాక్సిన్‌ రిలీజ్ రెడీ? ఇంత స్పీడైతే వికటించొచ్చు జాగ్రత్త అంటున్న సైంటి స్టులు

*ఆగస్టు 12న రిజిస్టర్‌ చేయిస్తా మన్నఆ దేశ డిప్యూటీ హెల్త్‌ మినిస్టర్‌ *ట్రయల్స్‌ రూల్స్‌ ఫాలో కావాల్సిందే: డబ్ల్ యూహెచ్ న్యూస్ 4 అజ్ : న్యూఢిల్లీ: కరోనాకు తొలి వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ త్వరలోనే రాబోతోంది. ప్రస్తుతం చివరి దశ ట్రయల్స్‌ లో ఉన్న ఈ వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ను ఆగస్టు 12న రిజిస్టర్‌‌‌‌‌‌‌‌ చేయించనున్నట్టు ఆ దేశ డిప్యూటీ…

covid19 positive,covid19 patients,corona,news4,news4us,

జిల్లాలో కలకలం..150 మంది కరోనా రోగులు పరార్..తప్పుడు అడ్రస్,ఫోన్ నంబర్లతో..

న్యూస్ 4 అజ్ : ఒంగోలు: అసలే ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం, అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా పరిస్థితి కంట్రోల్ లోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో, ప్రకాశం జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాలు జిల్లా అధికారులకు ముచ్చెమటలను పట్టిస్తున్నాయి. కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన దాదాపు…

news4us,news4,covid19,corona virus,corona,dr vs reddy,

ఒక్క చాన్సు ఇస్తే కరోనా పాజిటివ్ రోగిని 24గంటల్లో క్యూర్ చేస్తా..గొప్ప సవాల్ విసిరిన వైద్యుడు డా.వి.ఎస్.రెడ్డి

న్యూస్ 4 అజ్:వరంగల్ జిల్లాలో ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ వి.ఎస్.రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ హోమియో వైద్యం మరియు జర్మన్ న్యూ మెడిసిన్ (GNM) German New Medicine ద్వారా కరోనాకు ప్రివెంటివ్ మెడిసిన్ ఉందని అంతేగాక కరోనా పాజిటివ్ వచ్చిన రోగిని మ్యాక్సిమమ్ 24 గంటల్లో క్యూర్ చేస్తానని చెప్పారు. హాస్పిటల్లో…