కరోనా వైద్యంపై క్లారిటీ…ఏఐజి చైర్మన్ డా.డి.నాగేశ్వరరెడ్డి

న్యూస్4అజ్: ఏ సమయంలో *ఏ చికిత్స* ఇస్తున్నామనేదే కీలకం..వెయ్యి మందికి పైగా బాధితులను అధ్యయనం చేశాం..వెంటిలేటర్‌ అవసరం లేకుండానే ‘హై ఫ్లో ఆక్సిజన్‌’ ద్వారా ప్రాణాలు కాపాడవచ్చు అని ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్ డి.‌ నాగేశ్వరరెడ్డి.. వైరస్‌ దాడి తీరు, శరీరంలో దుష్ప్రభావాలు తెలిశాయి కాబట్టి.. దానికి ఏ సమయంలో ఎటువంటి చికిత్స…

కరోనా పాపం ఊరికే పోలేదు.. షాకింగ్ లో చైనా

న్యూస్4అజ్: విండ్‌హోక్: ఆఫ్రీకా దేశమైమన నమీబియాలో కొత్త కరోనా చికిత్స సోషల్ మీడియాలో తెగ వైరలై ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అవే..ఏనుగు లద్దెలు.. అవును! ఏనుగు లద్దేల ప్రభావానికి కరోనా గుడ్లు తేలేస్తుందని, రోగం చిటికలో నయమైపోతుందనే వదంతి ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రజలు కూడా దీన్ని…

ర‌ష్యా క‌రోనా వ్యాక్సిన్ విడుద‌ల‌ ఎలా ప‌నిచేస్తుందంటే..

న్యూస్4అజ్: రష్యా మొద‌టి క‌రోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చింది. గ‌మేలియా సంస్థ‌తో పాటు ర‌ష్యా ర‌క్ష‌ణ‌మంత్రిత్వ శాఖ సంయుక్తంగా క‌లిసి ఈ వ్యాక్సిన్ ను త‌యారు చేశాయి. ఈ వ్యాక్సిన్ ను మొద‌టిసారిగా ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమీర్ పుతిన్ కూతురికి ఇచ్చారు. *వ్యాక్సిన్ విడుద‌ల చేశామ‌ని,* వ్యాక్సిన్ ఇచ్చాక త‌న కూతురికి స్వ‌ల్ప జ్వ‌రం…

కరోనా తో డిఎస్పీ మృతి

న్యూస్4అజ్: తెలంగాణాలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనా ను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటునప్పటికీ వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంలేదు. సాధారణ ప్రజలతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా కరోనా ను కట్టడి చేయటంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న…

కరోనా నుండి కోలుకున్న వారికి మరో షాకింగ్ న్యూస్!!!

న్యూస్4అజ్: ప్రపంచ దేశాల ప్రజలను కరోనా మహమ్మారి చిగురుటాకులా వణికిస్తోంది రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కరోనా రికవరీ రేటు పెరుగుతున్నా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ ప్రజల్లో ఆందోళనను మరింత పెంచుతోంది. తాజాగా కరోనా వైరస్ గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. శాస్త్రవేత్తలు కరోనా నుంచి కోలుకున్నా సైడ్…

విమ్స్ నుండి కరోనా పాజిటివ్ రోగి అదృశ్యం

న్యూస్4అజ్: విశాఖపట్నం: విమ్స్ కొవిడ్ ఆస్పత్రిలో మరో దారుణ సంఘటన జరిగింది. ఐసోలేషన్‌లో చేరిన అచ్చెన్న అనే వృధ్ధ కరోనా పాజిటివ్ బాధితుడు అదృశ్యమయ్యాడు. అచ్చెన్న ఆచూకీ చెప్పాలంటూ బంధువులు ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. అయితే ”మంత్రులు, కలెక్టర్లతో ఉంటాను, మీ బంధువు అదృశ్యమయితే నేను ఏమి చేయను” అని విమ్స్ డైరెక్టర్   సత్య వర…

corona-virus-in-India,covid19india,india,covid19,news4,news4us,

భారత్ లో కొత్తగా 61537 కరోనా పాజిటివ్ కేసులు

న్యూస్ 4 అజ్: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 20 లక్షల 88 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 61,537 కేసులు నమోదు కాగా, 933…

covid19 positive,covid19 patients,corona,news4,news4us,

జిల్లాలో కలకలం..150 మంది కరోనా రోగులు పరార్..తప్పుడు అడ్రస్,ఫోన్ నంబర్లతో..

న్యూస్ 4 అజ్ : ఒంగోలు: అసలే ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం, అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా పరిస్థితి కంట్రోల్ లోకి రావడం లేదు. ఈ నేపథ్యంలో, ప్రకాశం జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాలు జిల్లా అధికారులకు ముచ్చెమటలను పట్టిస్తున్నాయి. కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన దాదాపు…

covid19,corona,corona virus,symptoms,news4,news4us,

కోవిడ్ పై తాజా అధ్యయనం వెల్లడి.. 6 రకాలుగా కోవిడ్ ఇన్ఫెక్షన్లు..

న్యూస్ 4 అజ్ : కరోనా వైరస్ ఒక్కొక్కరి పై ఒక్కోలా ప్రభావం చూపుతున్నది. యువకులు, వృద్ధులు, పసిపిల్లలు అనే తేడా లేకుండా అందరికీ సోకుతూ ప్రపంచ దేశాలను వణికిస్తున్నది ఈ మహమ్మారి.ఈ వైరస్ విషయంలో కూడా శాస్త్రవేత్తలు ఇప్పటికే అనేక పరిశోధనలు మొదలు పెట్టారు. లండన్‌లోని కింగ్స్ కళాశాల కు చెందిన పరిశోధకులు ఇటీవల…

news4,news4us,pm modi,modi,india,new education system,good news,

బడి పిల్లలకు శుభ వార్త చెప్పిన ప్రధాని మోదీ

న్యూస్ 4 అజ్ : న్యూఢిల్లీ : విస్తృతమైన అధ్యయనం తర్వాతే కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ విద్యా విధానంపై ఆరోగ్యకరమైన చర్చలు జరగాల్సిన అవసరం ఉందని అభిలషించారు. ఎంత ఎక్కువ చర్చ జరిగితే అంత ప్రయోజనమని అన్నారు. నూతన విద్యా విధానంపై శుక్రవారం ఆయన ప్రత్యేకంగా…