న్యూస్4అజ్: విశాఖప్నటం: విశాఖ నగర పోలీసు కమిషనర్‌గా మనీష్‌కుమార్ సిన్హా నియమితులయ్యారు. ప్రస్తుత సీపీ ఆర్కే మీనాకు రాష్ట్ర పోలీసు కార్యాలయానికి బదిలీ అయింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2000 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సిన్హా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ ఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు దిల్లీలోని సీబీఐ విభాగంలో డీఐజీ స్థాయి…
