211 మంది కరోనా విన్నర్ పోలీసులకు స్వాగతం పలికిన సిపి మహేష్ భగత్

న్యూస్4అజ్: రాచకొండ పరిధిలోని  కరోనా ను   జయించిన 211మంది పోలీసులకు ఘనస్వాగతం పలికారు. నాచారంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ మహేష్ భగత్ కోవిడ్ విజేతలకు పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ కరోనా పాజిటివ్ రాగానే ఎవరు భయపడ వద్దన్నారు. కోవిడ్ తో…