పబ్జీ నిషేదంతో చైనాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్..

న్యూస్4అజ్:  చైనాకు భారత్‌ మరోసారి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న డ్రాగన్‌ దేశానికి చెందిన మరో 118 మొబైల్‌ యాప్‌లపై నిషేధం విధించింది. పిల్లల్లో నేరప్రవృత్తి పెంచేలా పబ్జీ గేమ్‌ ఉండటంతో ఈ యాప్‌ను ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ నిర్ణయంతో గూగుల్‌, యాపిల్‌ ప్లేసోర్ట నుంచి పబ్జీని తొలగించారు. పబ్జీని దాదాపు…

ప్రపంచ కుబేరుల్లో 4వ స్ధానం

న్యూస్4అజ్:న్యూఢిల్లీ: భారతీయ అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ.. ప్రపంచ సంపన్నుల జాబితాలో దూసుకుపోతున్నారు. బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ సూచీలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) అధిపతి నాల్గవ స్థానానికి ఎగబాకారు. టాప్‌-500 బిలియనీర్లతో విడుదలైన ఈ తాజా జాబితాలో ముకేశ్‌ సంపద 80.6 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది. అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌…

అమిత్ షాకు కరోనా నెగిటివ్

న్యూస్4అజ్: న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కరోనా నుంచి కోలుకున్నట్లు భారతీయ జనతా పార్టీ ఎంపీ మనోజ్‌ తివారీ పేర్కొన్నారు. కరోనా చికిత్స పొందుతున్న అమిత్‌ షాకు మరోసారి పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ ఫలితం వచ్చినట్లు బీజేపీ ఎంపీ ట్వీట్‌ చేశారు. వారం తర్వాత జరిపిన పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చినట్లు ఎంపీ తెలిపారు.…

corona-virus-in-India,covid19india,india,covid19,news4,news4us,

భారత్ లో కొత్తగా 61537 కరోనా పాజిటివ్ కేసులు

న్యూస్ 4 అజ్: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 20 లక్షల 88 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 61,537 కేసులు నమోదు కాగా, 933…