న్యూస్4అజ్: హైదరాబాద్: డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు ఇంట్లో పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరిగాయి. మంచు విష్ణు-విరోనికా దంపతుల నాలుగో సంతానం ఐరా విద్యా బర్త్డే సెలబ్రెషన్స్ హైదరాబాద్లో నిర్వహించారు. ఈ వేడుకలో విష్ణు కుమార్తెలు అరియాన, వివియాన.. కూమారుడు అవ్రామ్ భక్త ఆకర్షణగా నిలిచారు. వేడుకల సందర్భంగా మంచు కుటుంబం ఫొటో షూట్ నిర్వహించింది.…
