రీఎంట్రీ ఇవ్వబోతున్న పబ్ జీ గేమ్…

న్యూస్4అజ్: యూత్ లో ఎక్కువగా ఆదరణ పొందిన గేమ్‌ పబ్‌జీని భారత్‌ నిషేధించిన నేపథ్యంలో పబ్‌జీ కార్పొరేషన్‌ దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. ప్రస్తుతం భారత్‌లో పబ్‌జీ , పబ్‌జీ లైట్‌ ఫ్రాంఛైజీగా ఉన్న టెన్‌సెంట్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. చైనాకు చెందిన 118 యాప్‌లను భారత్‌ నిషేధించిన…

పబ్జీ నిషేదంతో చైనాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్..

న్యూస్4అజ్:  చైనాకు భారత్‌ మరోసారి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న డ్రాగన్‌ దేశానికి చెందిన మరో 118 మొబైల్‌ యాప్‌లపై నిషేధం విధించింది. పిల్లల్లో నేరప్రవృత్తి పెంచేలా పబ్జీ గేమ్‌ ఉండటంతో ఈ యాప్‌ను ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ నిర్ణయంతో గూగుల్‌, యాపిల్‌ ప్లేసోర్ట నుంచి పబ్జీని తొలగించారు. పబ్జీని దాదాపు…

పబ్జీ ఆడేందుకు మొబైల్ ఇవ్వలేదని గొంతు కోసేసుకున్నాడు..

న్యూస్4అజ్ : పబ్జీ గేమ్ ఆడేందుకు ఫోన్ ఇవ్వలేదని ఓ బాలుడు బ్లేడ్తో గొంతు కోసుకుని సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు వెంటనే బాలుణ్ని చికిత్స నిమిత్తం గుత్తి గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటం తో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి…