HMWSSB, ghmc, BILLS,TAX,telangana,goverrnment

హైదారాబాద్ నీటి సప్లై అధికారుల విలయ తాండవం..బిల్లు కోసం డ్రైనేజ్ నీటిని వదిలేస్తూ వేధింపు..

న్యూస్4అజ్: హైదరాబాద్ :  హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై మరియు సెవెరజ్ బోర్డు (HMWSSB) తీరు పుండు మీద కారం జల్లేట్టుగా ఉంది.. తినటానికే కష్టంగా ఉన్న తరుణంలో వాటర్ బిల్లులను ముక్కు పిండి మరీ వాసులు చేస్తూ ప్రజలతో ఆడుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే నారాయణగూడా క్రాస్ రోడ్ బిల్డింగ్ లో నీటి బిల్లు కట్టకపోతే…

కరోనా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాం..కేసీఆర్

*కరోనా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాం* *దేశంలో వైద్య సదుపాయాలపై దృష్టి పెట్టాలి* న్యూస్4అజ్: హైదరాబాద్:  ప్రధాని మోడీ ఈరోజు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీతో కేసీఆర్ మాట్లాడుతూ… కరోనా అనుభవాల దృష్ట్యా దేశంలో వైద్య సదుపాయాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. గతంలో మనకు కరోనా వ్యాప్తి వంటి…

కరోనా తో డిఎస్పీ మృతి

న్యూస్4అజ్: తెలంగాణాలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనా ను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటునప్పటికీ వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంలేదు. సాధారణ ప్రజలతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా కరోనా ను కట్టడి చేయటంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న…