ఆర్కే మీనాకు బదిలీ.. నగర సీపీ గా మనీష్ కుమార్ సిన్హా

న్యూస్4అజ్: విశాఖప్నటం: విశాఖ నగర పోలీసు కమిషనర్‌గా మనీష్‌కుమార్‌ సిన్హా నియమితులయ్యారు. ప్రస్తుత సీపీ ఆర్కే మీనాకు రాష్ట్ర పోలీసు కార్యాలయానికి బదిలీ అయింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2000 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన సిన్హా ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ ఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు దిల్లీలోని సీబీఐ విభాగంలో డీఐజీ స్థాయి…

కేజీహెచ్ వెబ్సైట్ లో ప్రొవిజినల్ జాబితాలు

న్యూస్4అజ్: విశాఖపట్నం: కేజీహెచ్‌ సహా కొవిడ్‌ ఆసుపత్రుల్లో స్టాఫ్‌ నర్సుల నియామక ప్రక్రియకు సంబంధించి ప్రొవిజనల్‌ జాబితాలను కేజీహెచ్‌ వెబ్‌సైట్‌ http://www.kghvisakhapatnam.orgలో అందుబాటులో ఉంచామని ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ పి.వి.సుధాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జాబితాలపై అభ్యంతరాలుంటే ఈనెల 12వ తేదీ సాయంత్రం 5గంటల లోపు తెలియజేయాలని సూచించారు. పరిశీలించిన తర్వాత తుది జాబితాలను…

విమ్స్ లో అదృశ్యమైన కరోనా వృధ్ధుడు..5రోజుల తర్వాత స్టోర్ రూమ్ లో చూస్తే

న్యూస్4అజ్: విశాఖపట్నం: విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విమ్స్ లో మరో దారుణం జరిగింది. కొవిడ్ పాజిటివ్ తో ఐసోలేషన్ లో చేరిన 79 ఏళ్ల విశ్రాంత పోర్టు ఉద్యోగి అచ్చెన్న అచూకీ లేకుండా పోయింది. తమ తండ్రి కనిపించడం లేదంటూ తనయుడు శ్రీనివాస్ ఆసుపత్రి వర్గాలకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. సీసీ కెమెరాలు…

విమ్స్ నుండి కరోనా పాజిటివ్ రోగి అదృశ్యం

న్యూస్4అజ్: విశాఖపట్నం: విమ్స్ కొవిడ్ ఆస్పత్రిలో మరో దారుణ సంఘటన జరిగింది. ఐసోలేషన్‌లో చేరిన అచ్చెన్న అనే వృధ్ధ కరోనా పాజిటివ్ బాధితుడు అదృశ్యమయ్యాడు. అచ్చెన్న ఆచూకీ చెప్పాలంటూ బంధువులు ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. అయితే ”మంత్రులు, కలెక్టర్లతో ఉంటాను, మీ బంధువు అదృశ్యమయితే నేను ఏమి చేయను” అని విమ్స్ డైరెక్టర్   సత్య వర…

news4,news4us,pvn madhav,bjp,ycp,ysrcp,politics,vizag,visakhapatnam,

కేవలం ఆర్ధిక ప్రయోజనాల కోసమే విశాఖలో రాజధాని…భాజపా నాయకులు పివిఎన్ మాధవ్

న్యూస్ 4 అజ్ :విశాఖ: రాష్ట్ర రాజధాని విషయంలో రెండు పార్టీలు సవాలు విసురుకోవడం సరైన పద్ధతి కాదని భాజపా శాసన మండలి సభ్యుడు పీవీఎన్ మాధవ్ అన్నారు.ఇరుపార్టీలు రాజధాని కోసం రాజీకి రావాలని ఆయన సూచించారు. రాజధాని అమరావతికి కోసం రైతులు ప్రభుత్వానికి భూములు ఇచ్చారని చంద్రబాబునాయుడికి ఇవ్వలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన…