ipl2020,ipl,2020,cricket,wadiya,punjab kings,news4,news4us,

ఐపీల్ IPL సూపర్ డూపర్ హిట్టే.. పంజాబ్ కింగ్స్ వాడియా జోస్యం..

న్యూస్ 4అజ్ : న్యూఢిల్లీ: ఐపీఎల్ స్టార్ట్ అయితే.. సూపర్ హిట్ కావడం ఖాయం.. వేచి చూడండి అంటూ జోస్యం చెప్పారు పంజాబ్ కింగ్స్ ఎలవెన్ పంజాబ్ కో ఓనర్ నెస్ వాడియా. అయితే ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు వచ్చినా.. ఐపీఎల్‌‌ మొత్తం ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. అందుకే టోర్నీ…