రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్..ఎపి సర్కార్

న్యూస్4అజ్: ప్రస్తుతం కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు ఇప్పటికే లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలో పురుడు పోసుకున్న కరోనా.. క్రమంగా ప్రపంచదేశాలు పాకేసింది. ఇక కంటికి కనిపించని ఈ కరోనా ధాటికి ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ..…

చేయూత సాయం పంపిణీ నేటి నుంచే…వైఎస్ జగన్

న్యూస్4అజ్: విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న నవరత్నాల పథకాల్లో వైఎస్సార్‌ చేయూత ఒకటి. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు తోడ్పాటు అందించడమే ఈ పథకం ఉద్దేశం. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలకు ఏడాదికి రూ. 18,750 చొప్పున నాలుగేళ్లలో రూ. 75 వేలు సాయం…

ఏపీ ప్రభుత్వానికి హై కోర్ట్ షాక్….

న్యూస్4అజ్ : కరోనా పేరు చెప్పి రెండు నెలల పాటు సగం సగం జీతాలే ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. జీతాలు, పెన్షన్‌ బకాయిలు చెల్లించాలని ఆదేశించింది.మార్చి, ఏప్రిల్ నెలల్లో బకాయిపడిన 50శాతం జీతాలు, పెన్షన్లను.. 12శాతం వడ్డీతో చెల్లించాలని స్పష్టం చేసింది. కరోనా, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా 50 శాతం మాత్రమే…

news4,news4us,pvn madhav,bjp,ycp,ysrcp,politics,vizag,visakhapatnam,

కేవలం ఆర్ధిక ప్రయోజనాల కోసమే విశాఖలో రాజధాని…భాజపా నాయకులు పివిఎన్ మాధవ్

న్యూస్ 4 అజ్ :విశాఖ: రాష్ట్ర రాజధాని విషయంలో రెండు పార్టీలు సవాలు విసురుకోవడం సరైన పద్ధతి కాదని భాజపా శాసన మండలి సభ్యుడు పీవీఎన్ మాధవ్ అన్నారు.ఇరుపార్టీలు రాజధాని కోసం రాజీకి రావాలని ఆయన సూచించారు. రాజధాని అమరావతికి కోసం రైతులు ప్రభుత్వానికి భూములు ఇచ్చారని చంద్రబాబునాయుడికి ఇవ్వలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన…