మంచు విష్ణు ‘మోసగాళ్ళు’.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన చిత్ర యూనిట్

హీరో హీరోయిన్లుగా నటించిన ఎంతో మంది ప్రముఖ నటీనటులు అన్నాచెల్లెళ్లుగా, అక్కాతమ్ముళ్లుగా నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి కాలం నుంచే వెండితెరపై మనం చూస్తున్నాం. అయితే, ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్లు ఎవరూ ఓ హీరోకి చెల్లెలుగానో, అక్కగానో నటించడం చూడలేదు. కానీ, ఇప్పుడు చూడబోతున్నాం. హీరో మంచు విష్ణుకు హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెల్లెలిగా కనిపించబోతున్నారు. ఈ…

ఎలాంటి హడావుడి లేకుండా పెళ్లి చేసుకున్న ‘సాహో’ డైరెక్టర్

లాక్‌డౌన్ సమయంలో సినీ ప్రముఖులు ఓ ఇంటివారు అవుతున్నారు. ఇప్పటికే నిర్మాత దిల్ రాజు, హీరోలు నిఖిల్, నితిన్ వివాహం చేసుకున్నారు. తాజాగా ‘సాహో’ దర్శకుడు సుజీత్ రెడ్డి పెళ్లి చేసుకున్నారు. తాను ప్రేమించిన అమ్మాయి ప్రవళ్లికను ఆగస్టు 2న హైదరాబాద్‌లో సుజీత్ వివాహం చేసుకున్నారు. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఎలాంటి హడావుడి లేకుండా వీరి వివాహం…

అజిత్‌పై ప్రేమ కురిపించిన కార్తికేయ.. కారణం అదేనా?

తమిళ స్టార్ హీరో అజిత్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 28 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా టాలీవుడ్ హీరో కార్తికేయ గుమ్మకొండ సోషల్ మీడియా ద్వారా అజిత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనపై తనకున్న ప్రేమను కార్తికేయ చాటుకున్నారు. అజిత్ తనకు స్ఫూర్తి అని తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ట్వీట్ చేశారు. ‘‘ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా…

ఏపీ ప్రజలకు సీఎం జగన్ బంపరాఫర్.. ఆ మందులపై సమాచారమిస్తే రివార్డు

ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే నకిలీ ఔషధాలను అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా కఠిన నిబంధనలు తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. అలాగే ఇందులో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. నకిలీ మందులపై ఎవరైనా సమాచారం ఇస్తే రివార్డు ఇవ్వాలని ఆదేశించారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో డ్రగ్స్…

అన్‌లాక్ 3.0: జిమ్స్, యోగా సెంటర్ల పునఃప్రారంభంపై కేంద్రం మార్గదర్శకాలు

దేశంలో కరోనా మహమ్మారిని కట్టడిచేస్తూ.. ఆర్ధిక కార్యకలాపాలను క్రమంగా ప్రారంభిస్తున్నారు. తాజాగా, అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలను కేంద్ర హోం శాఖ జారీ చేసింది. అందులో భాగంగా ఆగస్టు 5 నుంచి జిమ్‌లు, యోగా కేంద్రాలు తెరుచుకోనున్నాయి. తాజాగా వీటి నిర్వహణపై అనుసరించాల్సిన విధి విధానాలకు సబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల…

Hyderabad లో మరో కోవిడ్ కేర్ సెంటర్.. ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు

కరోనా వైరస్ మహమ్మారిని అడ్డుకోవాలి గానీ బాధితులను కాదని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కరోనా నియంత్రణకు కృషి చేస్తోందని తెలిపారు. బేగంపేటలో జితో కోవిడ్‌కేర్‌ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. పేదల కోసం 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కరోనా వస్తే చనిపోతారనే అపోహ…

షాకింగ్.. ఆ రాష్ట్రంలో ఒక్క రోజే 266 కరోనా మరణాలు

మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. తాజాగా సోమవారం ఒక్క రోజే 8,968 కొత్త కేసులు నమోదు కగా, ఏకంగా 266 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,50,196కి చేరినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటి వరకు 2,87,030 మంది కోలుకోగా, 15,842 మంది మరణించారు. ప్రస్తుతం…

వేడి నీళ్లు కరోనాను చంపేస్తాయ్.. రష్యా పరిశోధనల్లో తేలిన కీలక విషయాలు ఇవే!

కరోనా వైరస్‌ను తరిమి కొట్టేందుకు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు వ్యాక్సిన్ తయారీ పనిలో నిమగ్నమయ్యాయి. పరిశోధకులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ప్రస్తుతం వైరస్‌ను చంపి.. రోగిని కాపాడే క్రమంలో కొన్ని ఔషదాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే, కొన్ని కేసుల్లో రోగులను కాపాడలేక చేతులెత్తేసే పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే, రోగుల సంఖ్య క్రమేనా పెరుగుతున్న నేపథ్యంలో…

మంత్రి పేర్ని నాని మంచి మనసు.. ఆ వృద్ధురాలిని చూసి చలించిపోయి..!

కన్న తల్లి మరణించినా.. కడచూపునకు కూడా స్పందించని ఘోరమైన ‘కరోనా’ రోజులివి. ఈ కరోనా కష్టకాలంలో ఏమైందో ఏమో గానీ, అందరు ఉన్నా అనాథగా మారింది ఆ వృద్ధురాలు. జీవిత చరమాంకంలో పట్టెడన్నం పెట్టే వారు లేక నరకయాతన పడుతోంది. కృష్ణా జిల్లా పెడన మండలం నడపూరు గ్రామానికి చెందిన పుట్టి వజ్రం అనే వృద్ధురాలు…