అమెజాన్ 33 వేల ఉద్యోగాలు..

న్యూస్4అజ్ : కరోనా సమయంలో కూడా వ్యాపారంలో వృద్ధి చెందుతున్నందున అమెజాన్.. అమెరికాలో 33,000 ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు బుధవారం తెలిపింది. కార్పొరేట్, టెక్ స్థానాల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నది. వీటిలో అలెక్సా, అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఆపరేషన్స్ టెక్నాలజీ, ప్రైమ్ వీడియోలో ఖాళీలు ఉన్నాయి. కరోనా దేశవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం…

ఐఫోన్ 12 వచ్చేస్తోంది….

న్యూస్4అజ్: సెప్టెంబర్ 15వ తేదీన భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు యాపిల్ వర్చువల్ ఈవెంట్ ప్రారంభం అవుతుంది. అందులో భాగంగా యాపిల్.. ఐఫోన్ 12కు చెందిన 4 మోడల్స్ ను విడుదల చేస్తుందని సమాచారం. 5.4, 6.1 ఇంచుల డిస్‌ప్లేలతో రెండు బడ్జెట్ ఐఫోన్ 12 మోడల్స్ ను, 6.1, 6.7 ఇంచుల డిస్‌ప్లే…

ఆపిల్ ఫోన్ల తయారీ యూనిట్ కడపలో..

న్యూస్4అజ్: పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది. ఎన్నో అంతర్జాతీయ సంస్థలు తమ తయారీ ప్లాంట్ లను ఆంధ్రప్రదేశ్ నెలకొల్పడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ కియా తన తయారీ యూనిట్ ని రాయలసీమ ప్రాంతంలోని అనంతపురంలో ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. తాజాగా మరో అంతర్జాయతీయ కంపెనీ రాయలసీమ ప్రాంతనికి…