boolywood,news,heroines,hero,news4,news4us,top heroine,

ఏ హీరోయిన్ బెస్ట్ ?

న్యూస్ 4అజ్ :ముంబై: మహమ్మారి కరోనా సినీ రంగం మీద కూడా తీవ్ర ప్రభావం చూపింది. లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. ఓటీటీలో కొన్ని సినిమాలు విడుదలవుతున్నా వెండితెరపై అభిమాన హీరోహీరోయిన్ల సందడి లేక ఫ్యాన్స్‌ నిరాశకు లోనవుతున్నారు. సిల్వర్‌ స్క్రీన్‌పై ‘గ్లామర్ మిస్‌’ అయ్యిందంటూ ఉసూరుమంటున్నారు. కరోనా కారణంగా గ్లామర్‌ ఫీల్డ్‌(సినిమా విడుదల విషయం)లో…

raviteja combination,tollywood,news4,news4us

టాలీవుడ్ లో ఊహించని క్రేజీ కాంబినేషన్

న్యూస్ 4 అజ్:టాలీవుడ్ :టాలీవుడ్ లో అప్పుడప్పుడూ స్టార్ హీరో, డైరెక్టర్ ల క్రేజీ కాంబినేషన్ లో చిత్రాలు వస్తుంటాయి. అసలు ఎవరూ ఊహించని డైరెక్టర్, హీరో కాంబినేషన్ లలో సినిమాలు చేస్తారు. అలా వచ్చిన చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి కూడా. అయితే టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ కు…

maheshbabu latest,news4,news4us,tollywood,maheshbabu

టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ల జోరు తో మహేష్ బాబు కూడా…

న్యూస్ 4 అజ్:టాలీవుడ్ :కరోనా వైరస్ వ్యాప్తి వలన సినీ ఇండస్ట్రీ దాదాపు స్తంభించిపోయింది. చాలా వరకూ సినిమాలు నిలిచిపోయాయి. లాక్ డౌన్ తర్వాత సినిమా షూటింగ్స్ కు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం. దీంతో ఆగిపోయిన, మొదలు కావలిసిన సినిమాలు నెమ్మదిగా షూటింగ్ పనులు మొదలుపెడుతున్నాయి. వీటితో పాటు ఇప్పుడు టాలీవుడ్ లో…

పెద్దమనసు చాటుకున్న భారతీయుడు -2 నిర్మాతలు

ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు రూ.కోటి సాయం భారతీయుడు – 2 చిత్రీకరణలో జరిగిన ప్రమాదంలో నలుగురు సిబ్బంది చనిపోయిన విషయం తెలిసిందే. వారి కుటుంబాలను ఆదుకునేందుకు దర్శక నిర్మాతలతోపాటు కమల్ హాసన్ కూడా ముందుకొచ్చారు. ఒక్కో కుటుంబానికి కోటి రూపాయలు అందించారు. వారి కుటుంబ సభ్యులను నేరుగా కలసి నాలుగు కోట్ల రూపాయల చెక్కులను వారికి…

మంచు విష్ణు ‘మోసగాళ్ళు’.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన చిత్ర యూనిట్

హీరో హీరోయిన్లుగా నటించిన ఎంతో మంది ప్రముఖ నటీనటులు అన్నాచెల్లెళ్లుగా, అక్కాతమ్ముళ్లుగా నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి కాలం నుంచే వెండితెరపై మనం చూస్తున్నాం. అయితే, ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్లు ఎవరూ ఓ హీరోకి చెల్లెలుగానో, అక్కగానో నటించడం చూడలేదు. కానీ, ఇప్పుడు చూడబోతున్నాం. హీరో మంచు విష్ణుకు హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెల్లెలిగా కనిపించబోతున్నారు. ఈ…

ఎలాంటి హడావుడి లేకుండా పెళ్లి చేసుకున్న ‘సాహో’ డైరెక్టర్

లాక్‌డౌన్ సమయంలో సినీ ప్రముఖులు ఓ ఇంటివారు అవుతున్నారు. ఇప్పటికే నిర్మాత దిల్ రాజు, హీరోలు నిఖిల్, నితిన్ వివాహం చేసుకున్నారు. తాజాగా ‘సాహో’ దర్శకుడు సుజీత్ రెడ్డి పెళ్లి చేసుకున్నారు. తాను ప్రేమించిన అమ్మాయి ప్రవళ్లికను ఆగస్టు 2న హైదరాబాద్‌లో సుజీత్ వివాహం చేసుకున్నారు. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఎలాంటి హడావుడి లేకుండా వీరి వివాహం…

అజిత్‌పై ప్రేమ కురిపించిన కార్తికేయ.. కారణం అదేనా?

తమిళ స్టార్ హీరో అజిత్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 28 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా టాలీవుడ్ హీరో కార్తికేయ గుమ్మకొండ సోషల్ మీడియా ద్వారా అజిత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనపై తనకున్న ప్రేమను కార్తికేయ చాటుకున్నారు. అజిత్ తనకు స్ఫూర్తి అని తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ట్వీట్ చేశారు. ‘‘ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా…