కరోనా వ్యాక్సిన్ ను అన్ని దేశాలకు పంపేందుకు రెడీ అవుతున్న W.H.O

న్యూస్4అజ్: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు బాధ్యతలు విపరీతంగా పెరిగిపోయాయి. అన్ని దేశాల్లో కరోనా మహమ్మారి విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యాక్సిన్లు తయారు చేయడానికి అందరూ విశ్వప్రయత్నం చేస్తున్నారు. కరోనాని అంతమొందించేందుకు ఇప్పటివరకు165 వ్యాక్సిన్ల పోటీలో ఉన్నాయి. అయితే 165 వ్యాక్సిన్లలో కేవలం ఒకటి లేదా రెండు వ్యాక్సిన్లు మాత్రమే ట్రైల్స్ లలో…

హీరో రామ్ పోటీనేని కి వైసీపీ బెదిరింపులు…చంద్రబాబు, రాయపాటి శైలజ షాకింగ్ కామెంట్స్

న్యూస్4అజ్: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ కొవిడ్ సెంటర్ అగ్నిప్రమాదం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు అరెస్టుకాగా, ఇంకొందరికి నోటీసులు జారీ అవుతున్నాయి. మూడు రోజుల కిందట మాజీ ఎంపీ రాయపాటి సాంబశివారావు కోడలు డాక్టర్‌ మమతను విచారణకు పిలిచిన పోలీసులు.. తాజాగా రమేశ్ ఆస్పత్రి యజమాని రామ్మోహన్…

కరోనా పాపం ఊరికే పోలేదు.. షాకింగ్ లో చైనా

న్యూస్4అజ్: విండ్‌హోక్: ఆఫ్రీకా దేశమైమన నమీబియాలో కొత్త కరోనా చికిత్స సోషల్ మీడియాలో తెగ వైరలై ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అవే..ఏనుగు లద్దెలు.. అవును! ఏనుగు లద్దేల ప్రభావానికి కరోనా గుడ్లు తేలేస్తుందని, రోగం చిటికలో నయమైపోతుందనే వదంతి ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రజలు కూడా దీన్ని…

211 మంది కరోనా విన్నర్ పోలీసులకు స్వాగతం పలికిన సిపి మహేష్ భగత్

న్యూస్4అజ్: రాచకొండ పరిధిలోని  కరోనా ను   జయించిన 211మంది పోలీసులకు ఘనస్వాగతం పలికారు. నాచారంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ మహేష్ భగత్ కోవిడ్ విజేతలకు పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ కరోనా పాజిటివ్ రాగానే ఎవరు భయపడ వద్దన్నారు. కోవిడ్ తో…

ఆర్కే మీనాకు బదిలీ.. నగర సీపీ గా మనీష్ కుమార్ సిన్హా

న్యూస్4అజ్: విశాఖప్నటం: విశాఖ నగర పోలీసు కమిషనర్‌గా మనీష్‌కుమార్‌ సిన్హా నియమితులయ్యారు. ప్రస్తుత సీపీ ఆర్కే మీనాకు రాష్ట్ర పోలీసు కార్యాలయానికి బదిలీ అయింది. ఈ మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2000 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన సిన్హా ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ ఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు దిల్లీలోని సీబీఐ విభాగంలో డీఐజీ స్థాయి…

కేజీహెచ్ వెబ్సైట్ లో ప్రొవిజినల్ జాబితాలు

న్యూస్4అజ్: విశాఖపట్నం: కేజీహెచ్‌ సహా కొవిడ్‌ ఆసుపత్రుల్లో స్టాఫ్‌ నర్సుల నియామక ప్రక్రియకు సంబంధించి ప్రొవిజనల్‌ జాబితాలను కేజీహెచ్‌ వెబ్‌సైట్‌ http://www.kghvisakhapatnam.orgలో అందుబాటులో ఉంచామని ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ పి.వి.సుధాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జాబితాలపై అభ్యంతరాలుంటే ఈనెల 12వ తేదీ సాయంత్రం 5గంటల లోపు తెలియజేయాలని సూచించారు. పరిశీలించిన తర్వాత తుది జాబితాలను…

సంజయ్ దత్ కు లంగ్ క్యాన్సర్…

న్యూస్4అజ్: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఆరోగ్యానికి సంబంధించి ఒక సంచలన అంశం బయటకొచ్చింది. ఆయనకు తాజాగా స్టేజ్ 3 లంగ్ క్యాన్సర్ ఉన్నట్టు తేలింది. నిజానికి ఆయనకు శ్వాస సంబందిత సమస్యలు రావడంతో మొన్న శనివారం ఆసుపత్రికి తరలించారు. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో మూడు రోజుల పాటు వైద్యుల సంరక్షణలో ఉన్న ఆయన నిన్ననే…

22 అంతర్జాతీయ,26 జాతీయ అవార్డులు,మరెన్నో పతకాల పూజారి శైలజ ఇప్పుడు రోడ్డుపై

న్యూస్4అజ్: పూజారి శైలజ..!ఒక ఆడపిల్ల పద్నాలుగు సంవత్సరాల క్రితం క్రీడాప్రేమికులకు పరిచయం అవసరం లేని పేరు..! 22 అంతర్జాతీయ అవార్డులు.. 26జాతీయ అవార్డులు.. మరెన్నో పతకాలు..! ఈ రోజున తినడానికి తిండి కూడా లేని పరిస్ధితిలో.. ఇదిగో… ఇలా రోడ్డున పడి, ఎవరైనా సాయం చేస్తారా అన్నట్లుగా కూర్చుని ఉంది.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి.. సింధుకు…

కరోనా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాం..కేసీఆర్

*కరోనా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాం* *దేశంలో వైద్య సదుపాయాలపై దృష్టి పెట్టాలి* న్యూస్4అజ్: హైదరాబాద్:  ప్రధాని మోడీ ఈరోజు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీతో కేసీఆర్ మాట్లాడుతూ… కరోనా అనుభవాల దృష్ట్యా దేశంలో వైద్య సదుపాయాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. గతంలో మనకు కరోనా వ్యాప్తి వంటి…

3 రాజధానులు…జగన్ కి మరో షాక్…

న్యూస్4అజ్: మూడు రాజధానులు ఇపుడు ఏపీని కుదిపేస్తున్నాయి. చంద్రబాబు కలల రాజధాని అమరావతిని మూడవ వంతు చేసి విశాఖ, కర్నూల్లో రాజధానులు అభివ్రుధ్ధి చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. విశాఖలో రాజధాని పెడితే పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తాయని కూడా వైసీపీ అంచనాలు వేసుకుంటోంది.దానికి తోడు ఉత్తరాంధ్రా జిల్లాలు రాజకీయంగా తోడుగా బాసటగా ఉంటాయని కూడా…